“తల్లికి వందనం” పథకం పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ రేటును తగ్గించాలని చిత్తశుద్ధితో “తల్లికి వందనం” పేరుతో విద్యార్థుల యొక్క హాజరను బట్టి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి డబ్బులు జమ చేసేలా “తల్లికి వందనం పథకం” అమలు కాబోతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే 75% హాజరు తప్పనిసరి ఉండాలి.తల్లులు తమ పిల్లలను సక్రమంగా బడికి పంపించే బాధ్యత తీసుకుంటే సరిపోతుంది. 

AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process 

AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process  ఆంధ్రప్రదేశ…

HOW TO APPLY FOR AP FARMER REGISTRY|UNIQ FARMER ID|

రాష్ట్రవ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి UNIQ FARMER ID వ్యవసాయ శాఖ శ్రీకారం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్…

Ap NTR bharosa New pensions Application|ap schemes|New pensions updates

ఏపీలో కొత్తగా పింఛన్లు కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. క…

సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారి|Ap ration cards Application 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేనటువంటి పేదలకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేస…

Apsrtc Jobs Notification 2024|Apsrtc Driver,conductor jobs 2024|

Apsrtc Jobs Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక శుభవార్త తెలియజేసి…

వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates|

వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates| ఇటీవల వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా…

పథకం పేరు తల్లికి వందనం
రాష్ట్రము ఆంధ్రప్రదేశ్
అమలుచేసే పార్టీ తెలుగుదేశం
లబ్దిదారులు విద్యార్ధుల తల్లులు
ప్రయోజనం 15,000/-(సంవత్సరానికి)
అర్హతలు 75% విద్యార్ధి హాజరు
అప్లికేషను వివరాలు సచివాలయం లో అప్లై చేయవచ్చు
అధికారిక వెబ్సైటుఇంకా అందుబాటులోకి రాలేదు
  • ప్రభుత్వ పాఠశాలలు 
  • ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు 
  • ప్రైవేట్ ఏడిడ్ పాఠశాలలు,రెసిడెన్షియల్ పాఠశాలలు మొదలైనవి.

“తల్లికి వందనం పథకం” కింద ప్రతి తల్లికి సంవత్సరానికి 15 వేల ఆర్థిక సహాయం అందుతుంది. అది నేరుగా ఆమె బ్యాంకులో జమ చేయబడుతుంది.ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు పుస్తకాలు యూనిఫామ్ లు మరియు రవాణా ఖర్చుల వివిధ ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించవచ్చు.

  • అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు ప్రతి సంవత్సరం 15000 అందుకుంటారు.ఇది వారి బిడ్డ 12వ తరగతి ఉత్తీర్ణత సాధించే వరకు బ్యాంకు ఖాతాల్లోకి లేదా పోస్ట్ ఆఫీస్ లో వారి యొక్క పొదుపు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది.

ఈ పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు:

  • తల్లి లేదా సంరక్షకుడు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువులు అవిశిస్తూ ఉండాలి. 
  • దరఖాస్తుదారులు కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి బిపిఎల్ కుటుంబాలకు ఉద్దేశించిన రేషన్ కార్డు కూడా ఉండాలి. 
  • గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. 
  • దరఖాస్తు దారుని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల నుండి దరఖాస్తుదారులు ఈ అవసరం నుండి మినహాయింపు ఉంది. 
  • దరఖాస్తుదారుని కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. 
  • నెల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్లు కంటే తక్కువ ఉండాలి. 
  • కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండకూడదు. 
  • పిల్లల హాజరు కనీసం 75% ఉండాలి. 
  • ఒంటరి తల్లుల పిల్లలు 
  • పెళ్లి కానీ తల్లుల పిల్లలు 
  • వితంతువుల పిల్లలు 
  • ఆకులు తీసుకున్న తల్లుల పిల్లలు 
  • గృహహింస బాధితులుగా తల్లిల పిల్లలు 
  • నిరస్యరాసులైన తల్లుల పిల్లలు 
  • తల్లి లేని పిల్లలు 
  • సంరక్షకుని పిల్లలు 

తల్లికి వందనం పథకం దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ మోడ్ ద్వారా జరుగుతుంది పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తుదారులు లేదా వారి తల్లి దరఖాస్తును పొందటానికి సమీపంలో ప్రభుత్వ కార్యాలయం సందర్శించాల్సి ఉంటుంది. 

  • అర్హత ఉన్న తల్లులు లేదా సంరక్షకులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహాయంతో పధకం కింద ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • పిల్లల సమాచారం పౌరసరఫరాల డేటా వంటి ఇతర ప్రభుత్వ రికార్డులతో వివరాలు క్రాస్ చెక్ చేయబడతాయి. సంస్థ యొక్క తక్షణ తనికి అధికారి చెల్లుకు కోసం వివరాలను ధ్రువీకరిస్తారు. 
  • దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మీ గ్రామ వాలంటీర్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు.
AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process 

AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process 

AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process  ఆంధ్రప్రదేశ…

HOW TO APPLY FOR AP FARMER REGISTRY|UNIQ FARMER ID|

HOW TO APPLY FOR AP FARMER REGISTRY|UNIQ FARMER ID|

రాష్ట్రవ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి UNIQ FARMER ID వ్యవసాయ శాఖ శ్రీకారం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్…

Ap NTR bharosa New pensions Application|ap schemes|New pensions updates

Ap NTR bharosa New pensions Application|ap schemes|New pensions updates

ఏపీలో కొత్తగా పింఛన్లు కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. క…

సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారి|Ap ration cards Application 2024

సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారి|Ap ration cards Application 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేనటువంటి పేదలకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేస…

Apsrtc Jobs Notification 2024|Apsrtc Driver,conductor jobs 2024|

Apsrtc Jobs Notification 2024|Apsrtc Driver,conductor jobs 2024|

Apsrtc Jobs Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక శుభవార్త తెలియజేసి…

వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates|

వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates|

వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates| ఇటీవల వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా…

Leave a Comment