ఆంధ్రప్రదేశ్ పింఛన్ లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తున్న ప్రభుత్వం.
Table of Contents
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు
అనర్హుల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నోటీస్ జనరేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆప్షన్లు సచివాలయంలో WEA అధికారులకు,తుది ఆమోదం రిజెక్ట్ చేయుట మరియు వెరిఫై చేయుటకు WEA వారికి పంపుటకు ఎంపీడీవో స్థాయిలో ఎంపీడీవో వారికి ఆప్షన్లను ఎన్టీఆర్ భరోసా పోర్టల్ లో ఇవ్వడం జరిగింది.
నోటీసు ఎవరు పంపిస్తారు
📌 ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న పింఛన్దారులలో ఎవరైనా అనహారతి కలిగి ఉంటే అటువంటి పింఛన్దారులకు ఎంపీడీవో గారి లాగిన్ నందు ఎనలిజబుల్ రీజన్స్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేయవచ్చు.
📌MPDO గారి లాగ్ ఇన్ నందు ఇన్ ఎలిజిబుల్ గా అప్డేట్ చేపించిన తర్వాత ఆ సంబంధిత పింఛన్దారులకి WEAలాగిన్ నందు నోటీస్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది.
కొత్త పెన్షన్లకు అవకాశం ఉందా?
- ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం పెన్షన్లకు మళ్లీ వెరిఫికేషన్ చేసి అనార్హత కలిగినటువంటి వాళ్లకి నోటీసులు పంపించడమే కాకుండా ఆ నోటీసుకు సంబంధించి రిప్లై కూడా కోరుతుంది.
- ఈ సమయంలో నోటీస్కు రిప్లై ఇవ్వనటువంటి వారిని పెన్షన్ నందు తొలగిస్తుంది.
- నోటీస్ కు రిప్లై ఇచ్చిన వారికి వెరిఫికేషన్ చేసి కొత్త పెన్షన్లు ప్రారంభించినప్పుడు వారికి కొత్త పెన్షన్ లభిస్తుంది.
కొత్త పెన్షన్లకు విడుదల తేదీ
- ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పెన్షన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తారు.
- ఈ అవకాశం వచ్చిన తర్వాతనే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ ప్రాసెసింగ్ జరుగుతుంది.
కొత్త పెన్షన్ అప్లికేషన్
- కొత్త పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ ఈ క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ప్రస్తుత పెన్షన్ కి సంబంధించిన స్టేటస్
- ఈ క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రస్తుత పెన్షన్ కి సంబంధించిన స్టేటస్ ఎలిజిబుల్ లేదా అప్రూవల్ లో ఉన్నట్లయితే మీ పెన్షన్ స్టేటస్ బాగుందని అర్థం.
- ఈ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మీ పెన్షన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోగలరు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆన్లైన్ స్టేటస్ చెక్ చేయ్యండిలా.!NTR Bharosa pensions online status