వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates|
ఇటీవల వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారాన్ని విడుదల చేయనుంది.
Table of Contents
👉విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో ముప్పుకు గురి ప్రజలు నష్టపోయారు.వీరందరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
👉రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తి పంట నష్టం సంభవించింది నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసింది.
ప్రత్యేకమైన జీవో విడుదల
రాష్ట్ర ప్రభుత్వము వరద బాధితులకు అందించాల్సిన పరిహారాన్ని పూర్తి వివరాలతో జీవో విడుదల చేయడం జరిగింది.జీవో డౌన్లోడ్ చేయుట కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.
ఉచితంగా సర్టిఫికెట్లు
📌 ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు,డాక్యుమెంట్లు,సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
📌 వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు,రిజిస్టర్ డాక్యుమెంట్లు,ఆధార్,బర్త్,డెత్,మ్యారేజ్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్లను ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఆర్థిక సహాయం వివరాలు
📌 వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తరలో జారీ చేసింది.
- విజయవాడలో ఇల్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు 25,000 ఇవ్వనున్నారు.
- మొదటి ఫ్లోర్ లో ఉన్నవారికి 10,000.
- దుకాణాలకు,పంటలకు హెక్టార్కు 25,000 రూపాయలు అందించునున్నారు.
- ఇల్లు ధ్వంసం అయిన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.
- trademark కలిగిన సంస్థలకు- 50,000-1,00,000
- 2 చక్రాల వాహనాలకు (రిపేర్)- 3,000
- 3 చక్రాల వాహనాలకు (రిపేర్)-10,000
- Weavers చేనేతలకు – 25,000
- కళాకారులకు – 10,000
- ఫిషింగ్ బోట్స్ – 9,000
- చేపలు పట్టే వారికీ – 10,000
- ఆవులు,గేదెలు,గొర్రెలు,మేకలు,కోళ్ళు – 25,000 – 50,000
పంటలకు ఇచ్చే పరిహారం Per ha
- cotton – 17,000
- groundnut – 25,000
- paddy – 25,000
- sugarcane – 25,000
- bajra – 15,000
- black gram – 15,000
- green gram – 15,000
- maize – 15,000
- ragi – 15,000
- red gram – 15,000
- sesamum- 15,000
- soyabean – 15,000
- sunflower – 15,000
- tobacco – 15,000
- castor – 15,000
- jute – 15,000
- korra – 15,000
- sama – 15,000
ఉద్యావన పంటల పరిహారం
- banana – 35,000
- turmeric – 35,000
- vegetables – 25,000
- yam – 35,000
- chillies – 35,000
- papaya – 25,000
- tomato – 25,000
- guava – 35,000
- flowers – 25,000
- onion – 25,000
- acid lime – 35,000
- mango – 35,000
- coffee – 35,000
- meions – 25,000
- nursey – 25,000
- pomogranate – 35,000
- apple ber – 35,000
- sapota – 35,000
- tapioca – 10,000
- coriander – 25,000
- cashew – 35,000
- dragon fruit – 35,000
- oil palm – 1,500 per tree
- coconut – 1,500 per tree