AMC Vishakapatnam JobsRecruitment 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AMC Vishakapatnam JobsRecruitment 2025:ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నందు 71 టైపిస్ట్, టెక్నీషియన్ తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ రకాల విద్యా అర్హతలతో పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయుటకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.

ఉద్యోగాలుఆంధ్ర మెడికల్ కాలేజ్ నందు ఉద్యోగాల భర్తీ
ఉద్యోగ ఖాళీల సంఖ్య71
విద్యా అర్హతలు10th – Degree
జీతం15,000 -61,960
Webpage linkwebpage Link

👨🏻‍💼ఉద్యోగాలు – ఖాళీలు:

ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నందు ఉద్యోగాల భర్తీకి ఈ క్రింది విధంగా ఉద్యోగాలు మరియు ఖాళీలు ఉన్నవి.

  • Radiation Safety Officer-01
  • Medical Physicist-02
  • Radiotherapy Technician-02
  • Mould Room Technician-01
  • Anaesthesia Technician-06
  • Junior Assistant cum Computer Assistant-03
  • Receptionist-01
  • General Duty Attendant-21
  • Office Subordinates-04
  • Typist/DEO/Computer Operator-01
  • Wardens (Females)-03
  • Library Attendant-02
  • Class Room Attendant-01
  • Prosthetic & Ortho Technician-05
  • Cooks-04
  • Ambulance Drivers-03
  • Hostel Attendant (Female)-03
  • C-Arm Technician-01
  • EEG Technician-01
  • Speech Therapist-02
  • OT Technician-02
  • OT Assistant-02

💰జీతం -వివరాలు:

పైన తెలిపిన ఉద్యోగ ఖాళీలకు ఇచ్చే జీతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి. 

  • Radiation Safety Officer: Rs.61,960/-
  • Medical Physicist: Rs.61,960/-
  • Radiotherapy Technician: Rs.32,670/-
  • Mould Room Technician: Rs.32,670/-
  • Anaesthesia Technician: Rs.32,670/-
  • Junior Assistant cum Computer Assistant: Rs.18,500/-
  • Receptionist: Rs.18,500/-
  • General Duty Attendant: Rs.15,000/-
  • Office Subordinates: Rs.15,000/-
  • Typist/DEO/Computer Operator: Rs.18,500/-
  • Wardens (Females): Rs.18500/-
  • Library Attendant: Rs.15,000/-
  • Class Room Attendant: Rs.15,000/-
  • Prosthetic & Ortho Technician: Rs. 21,500/-
  • For More Details Kindly refer to the Notification.

 🖥️అర్హతలు 

  • విద్యార్హత:పోస్టును అనుసరించి విద్యార్హతలు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ రకాల అర్హతలను బట్టి పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు చివర ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. 
  • వయస్సు: దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు 42 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు అర్హులు. 
  • Sc,St,Bc,Ews క్యాటగిరి అభ్యర్థులకు 47 సంవత్సరాల వరకు వయో పరిమితి ఉంది.
  • వైకల్యం కలిగిన అభ్యర్థులకు 52 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉన్నది.

⌨️📝అప్లికేషన్ చేయు విధానం 

  • మీరు పైన తెలిపిన ఉద్యోగ అవకాశాన్ని పొందాలనుకుంటే మీకు ఆ ఉద్యోగానికి సంబంధించిన విద్య అర్హత కలిగి ఉంటే అప్లికేషన్ Offline  ద్వారా Official Web site నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం admin Block నందు సమర్పించగలరు. 
  • Official website చివరన ఇవ్వబడినది. 

💰అప్లికేషన్ ఫీజు

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేయదలుచుకుంటే అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంది. 
  • OC అభ్యర్థులకు ₹500 అప్లికేషన్ ఫీజు. 
  • మిగిలిన క్యాటగిరి అభ్యర్థులకు ₹350 అప్లికేషన్ ఫీజు. 

👉🏻అప్లికేషన్ చివరి తేదీలు

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్లను 26 తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించారు. 
  • చివరి తేదీ 03/08/2025.

Notification Link

Application Link

Webpage Link

Leave a Comment