AP November Pensions Update 2025: Distribution Date Changes, Pension Cancel List & Sadarem Slot Booking Details

AP November Pensions Update 2025: Distribution Date Changes, Pension Cancel List & Sadarem Slot Booking Details

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP November Pensions Update 2025: నవంబర్ నెలకి సంబంధించిన పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులను చూడవచ్చు. ముఖ్యంగా నవంబర్ నెలలో పింఛన్ల పంపిణీల తేదీలు మార్పులు చోటు చేసుకున్నాయి. అలానే లబ్ధిదారుల యొక్క లిస్టులలో కొంతమంది లబ్ధిదారుల పేర్లు తొలగించబడినవి. Appeal కు పంపబడిన పింఛన్లలో మార్పులు జరిగాయి.

SchemeNTR Bharosa Pension
ReasonNovember Update
Update MonthNovember
Eligible list Click Here (Available Soon)
Official WebsiteClick Here

AP November Pensions Update 2025 పంపిణీ తేదీలు మార్పు 

  • నవంబర్ నెల పింఛన్ల పంపిణీ తేదీలు మారాయి. 
  • నవంబర్ 1వ తేదీన శనివారం ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. 
  • నవంబర్ 2వ తేదీన ఆదివారం గనుక ఆరోజు పింఛన్ పంపిణీ నిలుపుదల చేయబడుతుంది.
  • నవంబర్ 3వ తేదీన తిరిగి మరల పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది.
  • నవంబర్ 1 మరియు 3 తేదీలలో మాత్రమే పింఛన్ల పంపిణీ. 
AP November Pensions Update 2025

AP November Pensions Update 2025 వీరి పింఛన్లు రద్దు 

  • నవంబర్ నెలలో పింఛన్ల లబ్ధిదారుల లిస్టులో ఎవరి పింఛన్లు అయితే Appeal చేసుకున్నవారికి 2nd Re-Assesment నోటీసు పొందనటువంటి వారి పేర్లు తొలగించబడుతాయి. 
  • Appeal చేసుకొని 2nd Re-Assesment నోటీసు పొందనటువంటి వారికి మాత్రము యధావిధిగా అక్టోబర్ నెలలో ఏ పింఛన్లను అందుకున్నారో అవే పింఛన్లను నవంబర్ నెలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. 
  • ఒకవేళ Appeal చేసుకున్న వారు 2nd Re-Assesment నోటీసు పొందకుండా మీ పింఛను తొలగింపబడకుండా మీరు పించను నవంబర్ నెలలో పొందినట్లయితే నవంబర్ నెలలోనే మీకు 2nd రీ అసెస్మెంట్ నోటీసు వస్తుంది.

కొత్త సదరం స్లాట్స్ ? 

  • అర్హులైన అభ్యర్థులు సదరం సర్టిఫికెట్లను పొందేందుకు ప్రభుత్వము నవంబర్ నెలలో సదరం స్లాట్ ఓపెన్ చేయనుంది.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. 

Required Documents:

  • Aadhar card
  • Medical Reports
  • Mobile number
  • Address proof

 సదరం స్లాట్ బుకింగ్ చేయు విధానం

  • Sadarem స్లాట్ బుకింగ్ చేసుకునే దాని కొరకు అభ్యర్థులు మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం లేదా మీసేవ కేంద్రాలను సందర్శించాలి.
  • మీ ఆధార్ నెంబర్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కొరకు అభ్యర్థన చేయించాలి. 
  • OTP వస్తుంది. వెరిఫై చేసుకోవాలి. 
  • సదరం వైద్య పరీక్షల కొరకు మీకు సమీపంలో ఉన్న హాస్పిటల్లో ఎంచుకోవాలి. 
  • అన్ని వివరాలు అందించిన తర్వాత ఒక Aknowledgement పొందుతారు. సదరం ఐడి కూడా వస్తుంది. దానిద్వారా మీ సదరం సర్టిఫికెట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Conclusion

నవంబర్ నెల పింఛన్ల పంపిణీ విధానంలో వచ్చిన మార్పులను ప్రతి లబ్ధిదారుడు గమనించడం అవసరం. ఈసారి పింఛన్ల పంపిణీ నవంబర్ 1 మరియు 3 తేదీలలో మాత్రమే జరుగుతుంది. అలాగే Appeal చేసుకున్నవారు తమకు 2nd Re-Assessment నోటీసు వచ్చిందా లేదా అనే విషయంలో తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ నోటీసు రాకపోతే కొంతమంది లబ్ధిదారుల పేర్లు లిస్టు నుండి తొలగించబడే అవకాశం ఉంది.

Official Website : Click Here

Leave a Comment