ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆన్లైన్ స్టేటస్ చెక్ చేయ్యండిలా.!NTR Bharosa pensions online status

ఏపీలో తాజాగా పెన్షన్లు తనిఖీ అనేది జరిగిందండి దీన్ని ప్రకారము చాలామంది అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు ఆగస్టు నెలలో మీకు పెన్షన్ వస్తుందా లేదని, నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ పెన్షన్ ఆగస్టు నెలలో వస్తుందా రాదా ఇప్పుడే తెలుసుకోవచ్చు.

ముందుగా మీ పెన్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ మీద వెంటనే క్లిక్ చేయండి 

👇

  • లింక్ ఓపెన్ చేయంగానే ఏపీ సేవ పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి 
  • తర్వాత మీకు సంబంధించిన చాలా అప్లికేషన్స్ నంబర్స్ ఐతే అక్కడ ఉంటాయి. దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేసి మీ పెన్షన్ స్టేటస్ అనేది తెలియజేయడం జరుగుతుంది. 
  • ఏపీ శివ పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ ని తెలుసుకోవడం చాలా సులభం మరియు సమయం ఆదా చేస్తుంది. మీరు ఇంటర్నెట్ ద్వారా మీ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ పోర్టల్ని ఉపయోగించవచ్చు. మీకు ఎటువంటి అవరోధాలు లేకుండా సర్వీసులు పొందడంలో సహాయపడుతుంది. 

కొత్త అప్లికేషన్ కి మీరు దరఖాస్తు చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ అయితే ఇవ్వడం జరిగింది వెంటనే ఓపెన్ చేసి చూసుకోగలరు 

👇

NTR PENSIONS NEW APPLICATION PDF

Leave a Comment