AP 50 ఏళ్ళ పెన్షన్ అప్లికేషను ఫారం వివరాలు|how to apply ntr bharosa pension application
ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం మరియు జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షన్ పెంచుతామని హామీని ఇవ్వడం జరిగింది.అనుకున్నట్లు గానే పెన్షన్ ని పెంచి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. పధకం పేరు పెన్షన్ కానుక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అర్హులు వృద్ధాప్య,వితంతువులు,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,మత్స్యకారులు,ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు..etc ప్రయోజనం 4,000 (6,000) వికలాంగులకు దరఖాస్తు చేయు విధానం offline మోడ్ అధికారిక వెబ్సైటు ఇంకా అందుబాటులోకి రాలేదు ఏపీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వ … Read more