Apsrtc Jobs Notification 2024|Apsrtc Driver,conductor jobs 2024|
Apsrtc Jobs Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక శుభవార్త తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 7,545 ఉద్యోగాల భర్తీ కొరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఉద్యోగ వివరాలు జీతభత్యాలు అర్హత ప్రమాణాలు కింది విధంగా తెలియజేయడం జరిగింది. ఉద్యోగ సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగం పేరు డ్రైవరు, కండక్టర్ ఉద్యోగ ఖాళీల సంఖ్య 7,545 జీతం వివరాలు 15,000 – 25,000 … Read more