How To Check Talliki Vandanam Payment Status|
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం క్రింద 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 15000/- రూపాయల పేమెంట్ విడుదలైనది. దాదాపు 13,000/- బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి సంబంధించి పథకానికి అర్హత కలిగిన విద్యార్థుల కోసం పేమెంట్ స్థితి నేడు తెలుసుకోవచ్చు, NBM పోర్టల్ మరియు వాట్సాప్ ద్వారా.




