𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞|ఆగస్టు 31న సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ|

 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 – సెప్టెంబరు 1వ తేది ఆదివారం గనుక సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 2 వ తేదీలలో జరుగుతుంది. 🔔పెన్షన్ పంపిణీ సెప్టెంబర్ 2024 సూచనలు* ☀️కావున మార్పులు గమనించి అందరూ సిబ్బంది 31.08.2024 మరియు 02.09.2024 తేదీలలో పింఛను పంపిణీ విజయవంతంగా పూర్తి చేయవలెను. ☀️ వీలైనంత వరకు మొదటి రోజునే 100% పంపిణీ పూర్తి చేయవలెను. #NTRBharosaPension ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు అర్హతలు 50 … Read more