వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates|

వరద పరిహారం ఎకౌంటు లోకి జమ|Ap schemes|Latest Ap schemes updates| ఇటీవల వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారాన్ని విడుదల చేయనుంది.  👉విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో ముప్పుకు గురి ప్రజలు నష్టపోయారు.వీరందరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.  👉రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తి పంట నష్టం సంభవించింది … Read more