AP పింఛన్ లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తున్న ప్రభుత్వం.NTR Bharosa Pensions latest news
ఆంధ్రప్రదేశ్ పింఛన్ లబ్ధిదారులకు నోటీసులు పంపిస్తున్న ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు అనర్హుల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నోటీస్ జనరేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆప్షన్లు సచివాలయంలో WEA అధికారులకు,తుది ఆమోదం రిజెక్ట్ చేయుట మరియు వెరిఫై చేయుటకు WEA వారికి పంపుటకు ఎంపీడీవో స్థాయిలో ఎంపీడీవో వారికి ఆప్షన్లను ఎన్టీఆర్ భరోసా పోర్టల్ లో ఇవ్వడం జరిగింది. నోటీసు ఎవరు పంపిస్తారు 📌 ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న పింఛన్దారులలో ఎవరైనా అనహారతి కలిగి ఉంటే … Read more