Ap NTR bharosa New pensions Application|ap schemes|New pensions updates
ఏపీలో కొత్తగా పింఛన్లు కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకొనుటకు ఈ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమాచారం పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి. ఏపీలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేయుటకు ముందుగానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది.డిసెంబర్ 2వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డులు కొరకు దరఖాస్తు … Read more