సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారి|Ap ration cards Application 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేనటువంటి పేదలకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది.సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రేషన్ కార్డు లేనటువంటి పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయుటకు విడుదల తేదీని ప్రభుత్వం ఫిక్స్ చేసింది.కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. DEC 2 నుంచి దరఖాస్తుల ప్రారంభం  కొత్త రేషన్ కార్డుల కొరకు,రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారుల తొలగింపునకు … Read more