ఈ లిస్టు లోని వాలంటీర్లు కి మాత్రమేఉద్యోగం..!Ap volunteer jobs latest news
వాలంటీర్లకు ఒక ముఖ్యమైన గమనిక. ఎన్నికలకు ముందు రాజీనామా పత్రాలను అందించిన వారి స్టేటస్ అనగా ఆ రాజీనామా పత్రాలను స్వీకరించినారా లేదా అనేది ఈ క్రింద ఇవ్వబడినటువంటి లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సమాచారం ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రభుత్వము ఇదివరకే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను మాత్రమే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది.ఈ లిస్టు లోని వాలంటీర్లు కి మాత్రమేఉద్యోగం..!Ap volunteer jobs latest news కావున … Read more