Table of Contents
India Postal GDS Short list Pdf-2026:Download : తపాలా శాఖలో 28636 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.India Postal GDS Short list Pdf-2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదల అయ్యేందుకు అవకాశం ఉందని GDS పేర్కొన్నది. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలను ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి.
India Postal GDS Short list Pdf-2026 Overview
| Recruitment name | India Postal GDS Recruitment- 2026 |
| Department | Department of Posts, Government of India |
| Vacancies | 28,636 |
| Post Names | BPM,ABPM,Daksevak |
| Salary | 10,000 – 15,000 |
| Selection Process | Based On 10th Merit |
| Steps after selection | Document Verification&Medical check |
| Recruitment Coverage | All postal circles in India |
| Official Website | Click Here |
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు
| ఆంధ్రప్రదేశ్ | 1060 |
| తెలంగాణ | 608 |
ఉద్యోగ వివరాలు
| BPM | Branch Post Master |
| ABPM | Assistant Branch Post Master |
| DS | Dak sevak |
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది.
కట్ ఆఫ్ అంచనా..!
- గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పోటీ తీవ్రంగా ఉండడం చేత కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో 10వ తరగతిలో 10/10 వచ్చిన వారికి ఎక్కువగా అవకాశం అనేది రావచ్చు.
- ఫలితాల కోసము అభ్యర్థులు తరచు తపాలా శాఖ Web page పరిశీలిస్తూ ఉండండి.

ఫలితాలు చూసుకునే విధానం
- ముందుగా మీ మొబైల్లో Crome Browser ఓపెన్ చేయండి.
- GDS Website Click here ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో GDS-Shortlist – 1 మీద క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం లేదా సంబంధిత సర్కిల్ లేదా సంబంధిత డివిజన్ సెలెక్ట్ చేయండి.
- India Postal GDS Short list Pdf-2026 PDF డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది.
- PDF డౌన్లోడ్ చేసుకోండి.
- పిడిఎఫ్ లో మీ పేరు ఉండిన యెడల మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి తేదీని ఇస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవలసిన ఆఫీసు పేరు మరియు తేదీ వివరాలు ఉంటాయి.
ఫస్ట్ మెరిట్ లిస్టులో పేరు రాకుంటే?
- మొదటి మెరిట్ లిస్టులో మీ పేరు లేకుంటే తర్వాత విడుదల అయ్యే మెరిట్ లిస్ట్ కోసం వేచి ఉండండి.
- గత సంవత్సరము ఆరు మెరిట్ లిస్టులు విడుదల కావడం జరిగింది.
- ప్రతి 28-30 రోజుల వ్యవధిలో మెరిట్ లిస్ట్ విడుదల కావడం జరుగుతుంది.
- పోటీ ఎక్కువగా ఉండడం చేత ఎవరికీ ఎక్కువ మార్కులు వచ్చాయో వారికే ఉద్యోగము రావడం జరుగుతుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకునే సమయంలో మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
- ఆధార్ కార్డు { ADHAR CARD }
- 10 వ తరగతి సర్టిఫికెట్ { SSC CERTIFICATE }
- కుల ధ్రువీకరణ పత్రం { COMMUNITY CERTIFICATE }
- మెడికల్ సర్టిఫికెట్ {MEDICAL CERTIFICATE }
- బర్త్ సర్టిఫికెట్ { BIRTH CERTIFICATE }
- కంప్యూటర్ సర్టిఫికెట్ { COMPUTER CERTIFICATE }
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు ఎక్కడ జరుగుతుందో ఏ తేదీన జరుగుతుందో అనేది మీకు మెసేజెస్ రూపంలో రావడం జరుగుతుంది.
- మెడికల్ సర్టిఫికెట్ పొందే విధానం
- మెడికల్ సర్టిఫికెట్ పొందుటకు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించండి.
- మెడికల్ సర్టిఫికెట్ అప్లికేషన్ నింపండి.
- ఉన్నతి అధికారి దగ్గర సంతకము మరియు స్టాంప్ ను వేయించండి
FOLLOW FOR MORE UPDATES – TELEGRAM
FAQs India Postal GDS Short list Pdf-2026
1.GDS అంటే ఏమిటి?
అనేది గ్రామీణ పోస్టల్ సేవలు కోసము Department Of Posts ద్వారా నియమించే ఉద్యోగం.
2. 2026 లో ఎన్ని పోస్టులు ఇచ్చారు?
28636 పోస్టులు కోసము నోటిఫికేషన్ విడుదల చేశారు.
3. ఏ ఉద్యోగాలు ఉంటాయి?
పోస్టులు BPM,ABPM,DAKSEVAK ఉద్యోగాలు ఉంటాయి.
4. ఈ ఉద్యోగాలకు కనీస విద్యా అర్హత ఏమిటి?
పదవ తరగతి PASS ఆయితే చాలు.
5. పరీక్ష ఉంటుందా?
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
6. ఈ ఉద్యోగాలకు జీతం ఎంత?
- BPM- 15,000/-
- ABPM – 12,000/-
- Daksevak – 10,000/-
7. మెరిట్ లిస్ట్ పేరు లేకుంటే ఏం చేయాలి?
మెరిట్ లిస్టులో పేరు లేకుంటే తదుపరి విడుదల అయ్యే మెరిట్ లిస్ట్ కోసం వేచి చూడాలి.
8. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏ పత్రాలు ఇవ్వాలి?
- Aadar card
- 10th Certificate
- Community Certificate
- Birth Certificate
- Medical Certificate
- Computer Certificate
9. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది?
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు ప్రతి సర్టిఫికెట్ ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ మరియు ప్రాంతం వివరాలు మీకు msg/Mail చేయబడతాయి.
10. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఏం జరుగుతుంది?
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ చెక్ అప్ ఉంటుంది.




