NTR Vidya Lakshmi Scheme 2026:డ్వాక్రా మహిళలకు ఋణ సదుపాయం
NTR Vidya Lakshmi Scheme 2026 :డ్వాక్రా మహిళల పిల్లల చదువుల కొరకు తక్కువ వడ్డీకే లోన్ సదుపాయం కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పేరు NTR Vidya Lakshmi Scheme 2026 ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు వారి యొక్క పిల్లల చదువుల కొరకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ పథకం ద్వారా కుటుంబాలు అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా, పిల్లల చదువుకు సరైన ఆర్థిక మద్దతు పొందగలగటం ఒక పెద్ద ప్రయోజనం.
NTR Vidya Lakshmi Scheme 2026 Overview
| Feature | Details |
|---|---|
| Scheme Name | NTR Vidyalakshmi Scheme (ఎన్టిఆర్ విద్యా లక్ష్మి పథకం) |
| Beneficiaries | DWCRA / SHG (Self Help Group) Women |
| Eligible Children | Maximum 2 children per family |
| Purpose | To provide affordable education loans for children of SHG women |
| Loan Amount | ₹10,000 to ₹1,00,000 |
| Interest Rate | 4% Pavala Interest (very low) |
| Repayment Period | Up to 48 months (4 years) |
| Loan Processing Time | Amount credited within 48 hours through Stree Nidhi Bank |
| Usage of Loan | School/College fees, books, uniforms, exam fees, coaching, materials |
| Special Benefit | If the SHG woman dies, the remaining loan is waived |
| Implementing Department | Stree Nidhi / SERP |
ఈ రుణం రూ. 10,000 నుండి గరిష్టంగా రూ. 1,00,000 వరకు అందుబాటులో ఉంటుంది.
వడ్డీ రేటు చాలా తక్కువగా, సుమారు 4% (పావల వడ్డీ) మాత్రమే ఉంటుంది.
చెల్లింపు గడువు, క్రమబద్ధమైన వాయిదాలలో చెల్లించుకునే విధంగా ఏర్పాటై ఉంటుంది.
- రుణం ₹10,000 నుండి ₹1,00,000 వరకు అందుబాటులో ఉంటుంది.
- వడ్డీ రేటు 4% మాత్రమే (పావల వడ్డీ).
- రుణాన్ని పిల్లల విద్యకు సంబంధించిన ఏ ఖర్చుకైనా ఉపయోగించుకోవచ్చు.
- కాలేజీ ఫీజులు.
- పాఠాలు / పుస్తకాలు.
- హాస్టల్ / ట్రాన్స్పోర్ట్.
- Exam ఫీజులు.
రుణం తీసుకున్న తల్లి దురదృష్టవశాత్తూ మరణిస్తే, రుణం మాఫీ అవుతుంది. దాంతో కుటుంబంపై తిరిగి ఒత్తిడి పడదు.
NTR Vidya Lakshmi Scheme 2026 Eligibility
| Eligibility | Explination |
|---|---|
| DWCRA సభ్యత్వం | అభ్యర్థి మహిళ DWCRA/స్వయంసహాయక సంఘం సభ్యురాలు కావాలి |
| రుణ వినియోగ ఉద్దేశ్యం | రుణం పూర్తిగా పిల్లల విద్య కోసం మాత్రమే ఉపయోగించాలి |
| పాత రుణ చరిత్ర | ఇంతకుముందు తీసుకున్న గ్రూప్ రుణాలు ఉంటే, వాటిని క్రమంగా చెల్లిస్తూ ఉండాలి |
| విద్యార్థి వివరాలు | విద్యార్థి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల/కాలేజీలో చదువుతున్నట్టు ఉండాలి |

Required Documents
దరఖాస్తు సమయంలో క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:
- DWCRA సమూహ సభ్యత్వ ధృవీకరణ పత్రం (dwakra group book).
- ఆధార్ కార్డు (తల్లి మరియు విద్యార్థి) (both aadhar cards).
- రేషన్ కార్డు / కుటుంబ సభ్యుల వివరాలు (ration card).
- విద్యార్థి స్టడీ సర్టిఫికేట్ / బోనాఫైడ్ (student study certifcates).
- ఫీజు రసీదు / చెల్లింపు అంచనా (fees reciepts).
- బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ (DWCRA గ్రూప్ లింక్డ్ ఖాతా).
- ఫోటోలు (2 లేదా 3).
Application Process
ప్రస్తుతం ఈ పథకం ద్వారా దరఖాస్తు ప్రక్రియలను డ్వాక్రా మహిళల సంఘాల ద్వారానే జరుగుతున్నవి. దరఖాస్తు చేయాలి అనుకున్న వాళ్లు ముందుగా మీ గ్రూపు సభ్యుల అనుమతి అనగా తీర్మానం తప్పనిసరిగా ఉండాలి.
- ముందుగా అప్లికేషన్ ఫారం ని మీ డ్వాక్రా గ్రూపు సంఘం ఆఫీస్ నందు పొందండి.
- అప్లికేషన్ ఫారం నింపండి.
- అప్లికేషన్ ఫారంతో పైన ఉన్న డాక్యుమెంట్స్ ని జతపరచండి.
- ఈ అప్లికేషన్ మరియు డాక్యుమెంట్స్ అన్నీ కూడా పై అధికారులకు వివిధ స్థాయిలలో చేర్చబడతాయి. వారి అనుమతి కొరకు వేచి ఉండాలి.
- గ్రూప్ లోన్ ఖాతాకు రుణం ఇవ్వడానికి బ్యాంక్ కి పర్మిషన్ వస్తుంది.
- బ్యాంక్ అర్హత, గత రుణ చరిత్ర, డాక్యుమెంట్లను పరిశీలిస్తుంది.
- అన్ని వివరాలు సరైగా ఉంటే రుణం మంజూరు నిర్ణయం తీసుకుంటారు.
Conclusion
ఈ పథకం ద్వారా:
- పిల్లల చదువు ఆగిపోకుండా కొనసాగుతుంది
- కుటుంబాలు అధిక వడ్డీ రుణాల భారం నుంచి బయటపడతాయి
- గ్రామీణ మహిళలు ఆర్థికంగా మరింత బలపడతారు
- ఈ పథకం ద్వారా:
విద్యలో పెట్టుబడి అంటే జీవితంలో విజయం కోసం పెట్టిన పునాది.
For More Information : Click Here
FAQs
NTR Vidya Lakshmi Scheme ఎవరికి వస్తుంది?
డ్వాక్రా మహిళల పిల్లల కొరకు.
NTR Vidya Lakshmi Scheme ఎంతవరకు రుణం పొందవచ్చు?
కనీసం 10,000 రుయాల నుంచి 1,00,000 వరకు ఋణ సదుపాయం కల్పించారు.
NTR Vidya Lakshmi Scheme ఎన్ని వాయిదాలలో రుణము చెల్లింపు చేయాలి?
48 వాయిదాలలో 4 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు.
NTR Vidya Lakshmi Scheme ఎంతమంది పిల్లలకు ఇస్తారు?
డ్వాక్రా మహిళలకు 2 పిల్లల కొరకు ఋణ సదుపాయం కల్పించారు.
NTR Vidya Lakshmi Scheme అప్లికేషన్ ఎలా చేయాలి?
Appliation Offline ద్వారా చేసుకోవచ్చు.











