Ap Mission vasthalya scheme-2026: NCF Scheme details

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు

Ap Mission vasthalya scheme-2026: Mission Vatsalya (మిషన్ వాత్సల్య పధకం-జాతీయ బాలల నిధి) భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు అవుతోంది. ఇది అనాధలు, విడిచిపెట్టబడిన పిల్లలు, రక్షణ అవసరమైన పిల్లలు కోసం రూపొందించిన పథకం.

Ap Mission vasthalya scheme-2026 ఆంధ్రప్రదేశ్ లోని అనాధలు లేదా దిక్కులేని పిల్లల కోసము విద్యా సహాయం అందించడం కోసం ప్రభుత్వము మిషన్ వాత్సల్య పథకం ద్వారా పిల్లలు చదువును పూర్తి చేసేంతవరకు ప్రతి నెల కొంత ఆర్థిక సహాయాన్ని అందించబోతుంది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో ఈ పిల్లలకు సంబంధించిన వివరాలు నమోదు చేయించి పిల్లల భవిష్యత్తుకు అవకాశం ఇవ్వండి.

Ap Mission vasthalya scheme-2026
CategorySimple Explanation
Scheme NameAP Mission Vatsalya – NCF Care & Education Scheme
Money Given Per Monthస్కూల్ చదువుకు – ₹1,250 వరకు
డిగ్రీ/పీజీ – ₹1,500 వరకు
ప్రొఫెషనల్ కోర్సులు – ₹1,750 వరకు
How Long Will They Get Money?చదువు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు.
Main Benefitపిల్లలు చదువు మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు ఆర్థిక సహాయం.

అర్హత కలిగిన పిల్లలు

  • అనాధలు/దిక్కులేని పిల్లలు 
  • సరిహద్దు కాల్పుల వల్ల అనాధలుగా మారిన పిల్లలు 
  • LWE ప్రభావిత పిల్లలు 
  • ఉగ్రవాద హింస వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 

ఆర్థిక సహాయం 

Ap Mission vasthalya scheme-2026 ఈ పథకం ద్వారా పిల్లలకు వారి చదువు పూర్తయ్యేంతవరకు ప్రతి నెల కూడా ఆర్థిక సహాయము అందించబడుతుంది. పిల్లలు పదవ తరగతి నుంచి ఈ ఆర్థిక సహాయము అందించబడుతుంది. పిల్లలకు 25 సంవత్సరాలు విద్య పూర్తీ అయ్యేంతవరకు అందించబడుతుంది.

చదువు స్థాయిఆర్థిక సహాయం
పదవ తరగతి/ITI/డిప్లమా1,250/-ప్రతి నెల
డిగ్రీ/పీజీ1,500/- ప్రతి నెల
ప్రొఫెషనల్ కోర్సులు1,750/- ప్రతి నెల

ముఖ్యమైన సూచనలు 

  • ఈ పథకము జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో అమలు చేయబడుతుంది. 
  • MRO/MPDO వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తారు. 
  • ఫీల్డ్ ఎంక్వైరీ అధికారులు కూడా పరిశీలిస్తారు 
  • కలెక్టర్ కార్యాలయానికి మీ వివరాలు అందించబడతాయి. 
  • కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమోదముద్ర పొందిన తర్వాత NCF కు పంపిస్తారు.

దరఖాస్తు చేయు విధానం 

దరఖాస్తు చేయాలి అనుకున్న అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన 3 కార్యాలయాల ద్వారా దరఖాస్తులను చేయవచ్చు.

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు
  • జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ 
  • మండల తాసిల్దార్ వారి కార్యాలయం 
  • MPDO కార్యాలయం 

అవసరమైన పత్రాలు 

  • పిల్లవాని ఆధార్ కార్డు 
  • తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు 
  • విద్యా సంస్థ సర్టిఫికెట్ 
  • బ్యాంకు పాస్ బుక్ 
  • నివాస ధ్రువీకరణ పత్రం 
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం 

అప్లికేషన్ పరిశీలన 

  • దరఖాస్తులను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. 
  • సమర్పించిన దరఖాస్తులను MRO/MPDO అధికారుల ద్వారా Field verification చేయబడుతుంది. 
  • జిల్లా కార్యాలయం కు దరఖాస్తులను పంపించడం జరుగుతుంది. 
  • జిల్లా కార్యాలయం నుంచి NCF కు అప్లికేషన్ పంపించబడుతుంది. 

ఆర్ధిక సహాయం చెల్లింపు

Ap Mission vasthalya scheme-2026 అర్హులైన పిల్లలకు ఆర్థిక సహాయం ప్రతినెల DBT విధానంలో చెల్లింపబడుతుంది. పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చేంతవరకు లేదా పిల్లవాని పూర్తి చదువు అయ్యేంతవరకు ఈ ప్రయోజనం అందించబడుతుంది. 

🙏🏻మీకు తెలిసిన వారికి ఈ సమాచారాన్ని తెలియజేయగలరు.

FOR MORE INFORMATION FOLLOW TELEGRAM CLICK HERE

Leave a Comment