NTR Kalyana Lakshmi Scheme 2026 Details in Telugu | Apply Online, Eligibility, Documents

NTR Kalyana Lakshmi Scheme 2026 Details in Telugu | Apply Online, Eligibility, Documents

NTR Kalyana Lakshmi Scheme 2026 :ఆడబిడ్డల పెళ్లి అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. మన nda కూటమి ప్రభుత్వం దీన్ని సులభతరం చేస్తూ డ్వాక్రా లో ఉన్న మహిళలకు అవకాశం కల్పిస్తూ NTR Kalyana Lakshmi Scheme పథకం అమలులోకి తీసుకువచ్చింది.

అంశంవివరాలు
పథకం పేరుNTR కల్యాణ లక్ష్మి పథకం
ఉద్దేశ్యంDWCRA మహిళల కుమార్తెల వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడం
సహాయం విధానంతక్కువ వడ్డీతో రుణం రూపంలో ఆర్థిక సాయం
రుణ మొత్తం₹10,000 – ₹1,00,000 వరకు
వడ్డీ రేటు4% (పావలా వడ్డీ)
పరిహార వాయిదాలుగరిష్టం 48 ఈఎంఐలు
అభ్యర్థి అర్హతDWCRA గ్రూప్ సభ్యురాలు (కనీసం 6 నెలల సభ్యత్వం)
ఉపయోగంకుమార్తె వివాహ ఖర్చుల కోసం మాత్రమే
ఎలా అప్లై చేయాలిSERP / Stree Nidhi ద్వారా దరఖాస్తు
పత్రాలుDWCRA సభ్యత్వ పత్రం, లగ్నపత్రిక, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, వివాహ అంచనా పత్రాలు
ఎక్కడ జమ అవుతుంది?నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో
ప్రత్యేకమైన ప్రయోజనంలబ్ధిదారురాలు చనిపోతే రుణ మాఫీ
పర్యవేక్షణ సంస్థStree Nidhi / SERP ఆంధ్రప్రదేశ్.

ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఉన్న ఆడబిడ్డల వివాహ ఖర్చులకు కొరకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది.10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అతి తక్కువ వడ్డీ 4/- తో రుణము అందించబడుతుంది.ఈ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి బదిలీ అవుతుంది. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా పద్ధతిగా నిధులు అందుతాయి.

NTR Kalyana Lakshmi Scheme 2026 Eligibility

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కింది అర్హతలు తప్పనిసరి:

  • అమ్మాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
  • ఆమ్మాయి తల్లీ డ్వాక్రా లో కనీసం 6 నెలలు సభ్యత్వం కలిగి ఉండాలి.
  • అమ్మాయి వయసు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
  • కుటుంబం Below poverty line (BPL) లేదా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • అమ్మాయి SC / ST / BC / మైనారిటీ / EBC కులానికి చెందినవారై ఉండొచ్చు.
  • పెళ్లి చట్టబద్ధంగా నమోదు చేయబడాలి.
  • వధువు & వరుడు ఇద్దరూ లీగల్ ఏజ్ లిమిట్ పాటించాలి.
  • అమ్మాయి → 18+
  • అబ్బాయి → 21+

Requiured Documents

దరఖాస్తుని ఆమోదించడానికి మీరు కింది పత్రాలు సిద్ధంగా ఉంచాలి:

  • వధువు ఆధార్ కార్డు (Bride Aadhar card).
  • వధువు రేషన్ కార్డు / కుల ధృవీకరణ పత్రం(Bride cast certificate).
  • వయస్సు ధృవీకరణ (10th సర్టిఫికేట్ లేదా జనన ధృవీకరణ)(Bride birth certificate).
  • వరుడు ఆధార్ కార్డు (Grrom aadhar card).
  • బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ నకలు (వధువు పేరుతో)(Bride bank account).
  • వివాహ ధృవీకరణ పత్రం / మెరేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(maariage invitation card).
  • ఫోటోలు (వధువు, వరుడు, పెళ్లి ఫోటోలు)(marriage photos).
  • ఆదాయ ధృవీకరణ పత్రం(Income certificate).
NTR Kalyana Lakshmi Scheme 2025

NTR Kalyana Lakshmi Scheme 2026 Application Process

Step-by-Step విధానం:

కింది అవసరమైన డాక్యుమెంట్లను జత చేయండి:

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు
  • వధువు ఆధార్ కార్డు(Bride aadhar card)
  • రేషన్ కార్డు / ఆదాయ సర్టిఫికేట్(ration card)
  • కుల ధృవీకరణ(caste certificate)
  • వధువు & వరుడు ఆధార్ కార్డులు(both aadhar cards)
  • బ్యాంక్ పాస్‌బుక్ కాపీ (వధువు పేరుతో)
  • వివాహ ధృవీకరణ (Marriage Certificate లేదా పెళ్లి ఫోటోలు)
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • పూర్తి చేసిన అప్లికేషన్‌ను సచివాలయానికి లేదా మహిళా & శిశు సంక్షేమ విభాగం (ICDS) ప్రాజెక్ట్ ఆఫీస్ / DRDA లో సమర్పించండి.
  • అప్లికేషన్ తనిఖీ మరియు ధృవీకరణ తర్వాత, దరఖాస్తు ఆమోదిస్తే,
    సాయం మొత్తం నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది.

NTR కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు పూర్తిగా ఆఫ్లైన్‌లో జరుగుతుంది.మొదట సమీప గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించి అప్లికేషన్ ఫారం తీసుకోవాలి. వధువు, వరుడు వివరాలు మరియు అవసరమైన పత్రాలు జత చేసి సచివాలయం లేదా ICDS/DRDA కార్యాలయంలో సమర్పించాలి. అధికారులు ధృవీకరణ చేసిన తర్వాత సాయం మొత్తం నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలో జమ NTR కల్యాణ లక్ష్మి పథకానికి ఆన్‌లైన్ అప్లికేషన్ అవసరం లేదు. ఈ పథకం సచివాలయం / DRDA ద్వారా పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో స్వీకరించబడుతుంది.

గమనిక:

  • ఎటువంటి మధ్యవర్తులు / ఏజెంట్లను నమ్మవద్దు.
  • సాయం పూర్తిగా ప్రభుత్వంచే నేరుగా బదిలీ అవుతుంది.
  • వాలంటీర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

Conclusion

NTR కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల అమ్మాయిల వివాహ భారం తగ్గించడానికి ఒక గొప్ప అడుగు. ఇది కుటుంబానికి ఆర్థిక సహాయమే కాదు, అమ్మాయికి గౌరవం, సమాజంలో విలువ, భవిష్యత్తులో విశ్వాసం కూడా ఇస్తుంది. మహిళల భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.

  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ సాయం.
  • వివాహ ఖర్చుల వల్ల కుటుంబంపై పడే భారాన్ని తగ్గించడం.
  • బాల్య వివాహాల నివారణలో ముఖ్యపాత్ర.
  • సాయం నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ.
  • అర్హులైన ప్రతి అమ్మాయి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

Official Website : Click Here

FAQs

NTR Kalyana Lakshmi Scheme డ్వాక్రా మహిళలకేనా?

అవును. డ్వాక్రా మహిళలకు మాత్రమే అందించబడుతుంది.

India Postal GDS Short list Pdf-2026
India Postal GDS Short list Pdf-2026:

NTR Kalyana Lakshmi Scheme ఎంతమందికి ఇస్తారు?

ఈ పథకం గరిష్టం గా 2 ఇవ్వబడుతుంది.

NTR Kalyana Lakshmi Scheme రుణాన్ని ఎలా చెల్లించాలి?

వాయిదాల పద్దతిలో చెల్లింపు చేసుకోవచ్చును.3సంవత్సరాలలో చెల్లింపు చెయ్యాలి.

Leave a Comment