NTR Baby Kit Scheme 2025 –Application,eligiblity details

Table of Contents

NTR Baby Kit Scheme 2025 –Application,eligiblity details:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తున్న NTR Baby Kit Scheme 2025 ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా మాతృత్వం పొందే మహిళలకు చాలా ఉపయోగకరంగా మారుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగే ప్రతి తల్లికి శిశువు ఆరోగ్యం, రక్షణ కోసం అవసరమైన 13 ముఖ్యమైన వస్తువులతో కూడిన బేబీ కిట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ కిట్ విలువ సుమారు ₹1,989, తల్లి–శిశువులకు అవసరమైన అన్ని ప్రాథమిక సామగ్రి ఇందులో ఉంటాయి.

ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరుగడం, శిశు మరణాల తగ్గింపు, తల్లి–బిడ్డల ఆరోగ్యం మెరుగుపడడం ప్రధాన లక్ష్యాలు.

అంశంవివరాలు
పథకం పేరుNTR Baby Kit Scheme 2025
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
లాభదారులుప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేసే తల్లులు
కిట్‌లో వస్తువులు13 ముఖ్యమైన బేబీ కేర్ వస్తువులు
కిట్ విలువసుమారు ₹1,989
అప్లికేషన్ అవసరంలేదు
పంపిణీ చేసే వారుAPMSIDC & ప్రభుత్వ ఆసుపత్రులు
ప్రధాన లక్ష్యంతల్లి–శిశు ఆరోగ్య రక్షణ

NTR Baby Kit Scheme 2025 అంటే ఏమిటి?

నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆసుపత్రిలో కాన్పూర్ చేయించుకున్న తల్లులకు ఏపీ ప్రభుత్వము ఎన్టీఆర్ బేబీ కిడ్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గతంలో అనగా 2016 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. 

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు

2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక సంవత్సరం రోజులపాటు కొనసాగించింది. తర్వాత ఈ పథకాన్ని గెలుపుదల చేసింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి ఇందులో అదనంగా వస్తువులను జతపరిచారు. 

మూడు Zones మూడు సంస్థలు వీటిని పంపిణీ చేయుటకు అవకాశం కల్పించారు. రెండేళ్ల పాటు ఈ ధరకు (ఒక కిట్ ₹1989.27) సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశువు పుట్టిన వెంటనే తల్లికి అందించే ప్రత్యేక బేబీ కేర్ కిట్. ఈ కిట్‌లో శిశువు పుట్టిన వెంటనే అవసరమయ్యే అన్ని వస్తువులు ఒకే సంచిలో అందించడం ద్వారా
  • ఖర్చు తగ్గుతుంది.
  • శిశువు ఆరోగ్య రక్షణ మెరుగుపడుతుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొత్త తల్లులకు కూడా సులభతరం అవుతుంది.

NTR Baby Kit (13 Items List)

NTR Baby Kit Scheme 2025 కిట్‌లో ఈ 13 items

  • బేబీ బెడ్
  • దోమ తెర (Mosquito Net)
  • కొత్తగా పుట్టిన శిశువుకు బట్టలు
  • టవల్స్
  • వాషబుల్ న్యాప్కిన్లు
  • బేబీ పౌడర్
  • బేబీ షాంపూ
  • బేబీ ఆయిల్
  • బేబీ సోప్ + సోప్ బాక్స్
  • బేబీ రాటిల్ టాయ్
  • ఫోల్డబుల్ బెడ్ (కొత్తగా చేర్చినది)
  • బేబీ కిట్ బ్యాగ్ (కొత్తగా చేర్చినది)

ప్రతి శిశువుకు వెంటనే ఉపయోగపడే వస్తువులు ఉండడం ఈ కిట్ ప్రత్యేకత.

Eligibility

NTR Baby Kit Scheme లాభం పొందాలంటే:

  • శిశువు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పుట్టాలి
  • తల్లి ఆంధ్రప్రదేశ్‌ నివాసి అయి ఉండాలి
  • డెలివరీ తర్వాత అక్కడి ఆసుపత్రే కిట్‌ను అందిస్తుంది
  • ఏదైనా ప్రత్యేక అప్లికేషన్ అవసరం లేదు

How to Get Baby Kit

పద్ధతి చాలా సులభం:

  1. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరగాలి.
  2. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రి సిబ్బంది కిట్‌ను నేరుగా తల్లికి అందిస్తారు.
  3. అదనపు పత్రాలు, అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు.

కిట్ విలువ & ప్రభుత్వం ఖర్చు

  • పాత కిట్ విలువ: ₹1,410
  • కొత్త కిట్ విలువ (టెండర్ ప్రకారం): ₹1,989
  • ప్రతి ఏడాది లబ్ధిదారులు: 3.5 లక్షల తల్లులు
  • ప్రభుత్వం విడుదల చేసిన నిధులు: ₹51.14 కోట్లు

Website Link

1. NTR Baby Kit Scheme అంటే ఏమిటి?

మాత మరియు శిశు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పథకం ఇది.
పిల్ల పుట్టిన వెంటనే తల్లి మరియు బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన ఒక Baby Kit ను ఉచితంగా అందిస్తారు.

2. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది?

సర్కార్ ఆరోగ్య కేంద్రం (Government Hospital) లో డెలివరీ చేసుకున్న:

India Postal GDS Short list Pdf-2026
India Postal GDS Short list Pdf-2026:
  • గర్భిణీ స్త్రీలకు
  • కొత్తగా జన్మించిన శిశువులకు
    ఈ కిట్ అందుతుంది.

3. Private hospital లో delivery చేస్తే కిట్ వస్తుందా?

లేదు. ఈ కిట్ కేవలం ప్రభుత్వం ఆసుపత్రుల్లో డెలివరీ జరిగితేనే అందుతుంది.

4. కిట్ ఎప్పుడు ఇస్తారు?

డెలివరీ పూర్తయ్యాక, డిశ్చార్జ్ అయ్యే సమయానికి అదే ఆసుపత్రిలో అందిస్తారు.
అదనంగా ఎక్కడా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

5. ఈ kit కోసం online గా apply చేయాలా?

లేదు. Online application, portal అన్నివి అవసరం లేదు.
గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే నేరుగా ఇస్తారు.

6. రెండో పిల్లకు కూడా కిట్ వస్తుందా?

అవును. ఇది పుట్టిన శిశువు ఆధారంగా ఇస్తారు. కాబట్టి రెండో పిల్ల, మూడో పిల్లైనా – గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అయితే అర్హులు.

7. బేబీ కిట్ పథక ప్రయోజనాలు ఏమిటి?

  • నూతన శిశువుల కోసం basic care readyగా ఉంటుంది
  • తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంపై దృష్టి పెరుగుతుంది
  • సురక్షిత ప్రసవాలకు ప్రోత్సాహం
  • ప్రభుత్వం ఆసుపత్రులు ఎంపిక చేస్తే అవసరమైన వస్తువులపై ఖర్చు తగ్గుతుంది

Leave a Comment