Anganwadi Jobs Recruitment – 2026: Jobs,Application Process details

Table of Contents

Anganwadi Jobs Recruitment – 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త మీ సొంత గ్రామంలోని ఉద్యోగం చేసుకునే అవకాశం.అంగన్వాడీలో జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నవి.ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా కేవలం మీ విద్యార్హతలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రతి జిల్లా నుంచి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నవి. ఇవి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

Click Here to Join

Overview Of Anganwadi Jobs Recruitment – 2026

విషయంవివరాలు
భర్తీ పేరుఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ 2026
శాఖమహిళా & శిశు సంక్షేమ శాఖ (WDCW), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉద్యోగాలు అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్
విద్యార్హతపోస్టును బట్టి 7వ తరగతి నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితిసాధారణంగా 21 నుంచి 35 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక విధానంవిద్యార్హత, అనుభవం మరియు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక
Application FeeApplication ఫీజు లేదు
Official Websitehttps://wdcw.ap.gov.in/

Anganwadi Jobs Recruitment – 2026 District Wise Jobs

District NameNo of Jobs
kurnool64
Krishna 141

గమనిక : Anganwadi Jobs Recruitment – 2026 ప్రస్తుతానికి ఈ జిల్లాలలో మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యి ఉన్నాయి.

Educational Qualifications

విద్యా అర్హతలు:

అంగన్వాడి వర్కర్: ఈ ఉద్యోగాలకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.

అంగన్వాడి ఆయా: ఈ ఉద్యోగాలకు ఏడవ తరగతి పాస్ అయి ఉంటే చాలు.

AP Backlog Jobs Recruitment - 2026
AP Backlog Jobs Recruitment – 2026:Application Details

Age Limit

అంగన్వాడీ వర్కర్: ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అంగన్వాడి ఆయా: ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Application Process

అప్లికేషన్ విధానం:

  • ముందుగా మీ గ్రామం పరిధిలో ఉద్యోగ ఖాళీలు ఉన్నవా? లేవా ? తెలుసుకోవాలి.
  • అప్లికేషన్ మీ గ్రామానికి సంబంధించిన ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి.
  • అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపి సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించాలి.
  • చివరి తేదీ లోపల మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Application Closing dates

కర్నూలు జిల్లాలో 03 ఫిబ్రవరి 2026 చివరి తేదీ
విజయవాడ జిల్లాలో 05 ఫిబ్రవరి 2026 చివరి తేదీ

గమనిక : చివరి తేదీ లోపు అప్లికేషన్ ఇవ్వండి.

వీరు మాత్రమే:

  • ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి.
  • పోస్ట్ ఉన్న అదే గ్రామానికి చెందిన వివాహితురాలు అయ్యి ఉండాలి.
  • విద్యా అర్హతలు కచ్చితంగా ఉండాలి.
  • నిర్దేశించిన వయస్సు ప్రమాణికలు కలిగి ఉండాలి.

Selection Process

సెలక్షన్ విధానం:

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ అభ్యర్థులు సమర్పించిన అప్లికేషన్ను పరిశీలించి ఎవరికి మంచి మార్కులు వచ్చి ఉన్నవో వాటి ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది.
  • రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్.
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

Application Fee

అప్లికేషన్ ఫీజు :

నీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా మహిళలకు ఉద్యోగం పొందే అవకాశం.

Required Documents

కావలసిన డాక్యుమెంట్స్:

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • స్టడీ సర్టిఫికెట్లు
  • 7 10 తరగతి సర్టిఫికెట్

Salary

జీతం వివరాలు : ఈ పోస్టులకు ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలను ఈ క్రింది విధంగా అందిస్తుంది.

  • అంగన్వాడి ఆయా : కనీస జీతం 7000/- to 8,000/-
  • అంగన్వాడి వర్కర్: కనీస జీతం 11500/- to 12,000/-

Kurnool Notification Pdf

Apsrtc 7673 jobs Recruitment - 2026
Apsrtc 7673 jobs Recruitment – 2026: Vacancies,Application details

Vijayawada Notification Pdf

Applicaton Pdf

గమనిక : పైన ఇవ్వబడిన లింక్స్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ download చేసుకోగలరు.

Faqs Anganwadi Jobs Recruitment – 2026

AP అంగన్‌వాడీ ఉద్యోగాలు 2026 ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుతుంది?


అధికారిక నోటిఫికేషన్ 2026లో జిల్లా వారీగా విడుదల చేసే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీలు ప్రభుత్వం ప్రకటిస్తుంది.

అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఎవరు అర్హులు?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు. పోస్టును బట్టి 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

అంగన్‌వాడీ ఉద్యోగాల వయోపరిమితి ఎంత?


సాధారణంగా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC / ST / BC / వికలాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారు?


ఎలాంటి పరీక్ష ఉండదు. విద్యార్హతలో పొందిన మార్కులు, అనుభవం మరియు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేస్తారు.

అంగన్‌వాడీ వర్కర్‌కు జీతం ఎంత ఉంటుంది?


పోస్టును బట్టి జీతం మారుతుంది. సాధారణంగా నెలకు ₹7,000 నుండి ₹11,500 వరకు ఉండే అవకాశం ఉంది (ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం).

అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు ఎలా చేయాలి?

ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. సంబంధిత జిల్లా మహిళా & శిశు సంక్షేమ కార్యాలయం ద్వారా పూర్తి వివరాలు అందిస్తారు.

ఒకే గ్రామానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉందా?


అవును. సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా వార్డు అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.వివాహం అయిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

Leave a Comment