Ap SSC Halltickets – 2026 Download Link:10th Halltickets Online link

Ap SSC Halltickets – 2026 Download Link: ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి 2025-2026 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభవార్త. మీరు మీ మొబైల్ ద్వారా Ap SSC Halltickets – 2026 Download Link మీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే దానికి ప్రభుత్వము అవకాశం కల్పించింది. మీరు ప్రభుత్వము అందించిన వెబ్సైట్ ద్వారా లేదా కూటమి ప్రభుత్వము అమలు చేసిన మనమిత్ర వాట్సాప్ ద్వారా అయినా కూడా ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలు తెలుసుకునే దానికి పూర్తిగా చదవండి. 

అధికారిక వెబ్సైట్Click Here 
మనమిత్ర – వాట్సాప్ నెంబర్9552300009

పదో తరగతి పరీక్ష తేదీలు 

పరీక్ష తేదీసబ్జెక్టుసమయం
16th MarchFirst Language
(Telugu/ Composite Course)
9.30 AM – 12.45 PM
18th MarchSecond Language9.30 AM – 12.45 PM
20th Marchఇంగ్లీషు
(ENGLISH)
9.30 AM – 12.45 PM
23rd Marchగణితం
(MATHEMATICS)
9.30 AM – 12.45 PM
25th Marchరసాయన శాస్త్రం
(PHYSICAL SCIENCE)
9.30 AM – 12.45 PM
28th Marchజీవశాస్త్రం
(BIOLOGICAL SCIENCE)
9.30 AM – 12.45 PM
30th Marchసాంఘిక సామాన్య శాస్త్రం (SOCIAL STUDIES)9.30 AM – 12.45 PM
31st MarchComposite Course Second Paper9.30 AM – 12.45 PM
01st AprilSSC Vocational Course9.30 AM – 12.45 PM
Ap SSC Halltickets - 2026 Download Link
  •  విద్యార్థి తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందు చేరుకోవాలి. 
  • విద్యార్థి తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకుని పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. 
  • హాల్ టికెట్లు మీ పేరు,ఫోటో,సబ్జెక్టులు సరి చూసుకోవాలి. 
  • బ్లూ/బ్లాక్ పెన్నులతో మాత్రమే పరీక్షలు రాయాలి. 
  • పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు పాటించి చక్కగా పరీక్షను రాయాలి. 
  • మొదటిసారి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు.
కేటగిరీసూచన / నియమం
HALL TICKETపరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.
EXAM TIMINGపరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలి.
EXAM KITబ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలి.
NOT ALLOWED OBJECTSమొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ వంటి పరికరాలు తీసుకురాకూడదు.
ప్రశ్నాపత్రం పరిశీలనప్రశ్నాపత్రం వచ్చిన వెంటనే సబ్జెక్ట్ మరియు వివరాలు సరిచూసుకోవాలి.
ఆన్సర్ బుక్ వివరాలుహాల్ టికెట్ నంబర్ మరియు ఇతర వివరాలు సరిగ్గా రాయాలి.
మాల్ ప్రాక్టీస్కాపీ కొట్టడం, చీటింగ్ చేయడం పూర్తిగా నిషేధం.
పరీక్ష ముగిసే వరకుపరీక్ష పూర్తయ్యే వరకు హాల్‌ను వదిలి వెళ్లకూడదు.
Website నుంచి డౌన్లోడ్ చేసుకునే విధానం 
  1. ముందుగా మీరు ఈ పక్కన 👉🏻 Click Here ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
  2. ఈ అధికారిక వెబ్సైట్ నుంచి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే దానికి సంబంధిత వివరాలను పూరించండి. 
  3. మీ జిల్లా “NAME OF THE DISTRICT” ఎంచుకోండి.
  4. మీ పాఠశాల “NAME OF THE SCHOOL” పేరును ఎంచుకోండి.
  5. మీ పేరును “CANDIDATE NAME” నమోదు చేయండి.
  6. మీ పుట్టిన తేదీ “DATE OF BIRTH “నమోదు చేయండి. 
  7. Download Hall ticket పైన క్లిక్ చేయండి.
మనమిత్ర Whatsapp డౌన్లోడ్ చేసుకునే విధానం 
  1. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. 
  2. ఈ నెంబర్ కి
    (9552300009) HI అని మెసేజ్ చేయండి. 
  3. కనిపిస్తున్న సేవలలో విద్య సేవలు ఎంచుకోవలసి ఉంటుంది.
  4. SSC మార్చ్ 2026 హాల్ టికెట్లను ఎంచుకోండి.

1.పదవ తరగతి పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు? 

పదవ తరగతి పరీక్షలను మన రాష్ట్ర ప్రభుత్వం (Board of secondary education) ద్వారానే నిర్వహించబడుతుంది.

2.ఎప్పటినుంచి ప్రారంభం? 

మార్చ్ 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 

3.పరీక్షలు ఏ సమయానికి ప్రారంభం అవుతాయి ?

Ap Free Land Registration-2026
Ap Free Land Registration-2026:Succession Agriculture land Registration Process

ఉదయము 9:30 గంటలకు ప్రారంభం అవుతాయి 

4.పరీక్షా కేంద్రానికి ఎప్పుడు చేరుకోవాలి ?

ఒక అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి 

5.పరీక్షకు మొబైల్ తీసుకొని వెళ్లవచ్చా ?

పరీక్షకు మొబైల్ తీసుకొని వెళ్లకూడదు 

6.Copy కొడితే ఏమవుతుంది ?

Andhra Pradesh Farmers 7000 – Annadatha Sukhibava and PM Kisan Payment Status

Mall prarctice కొట్టడం వల్ల పరీక్షను రద్దు చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో పరీక్ష తనిఖీ అధికారి మిమ్మల్ని పూర్తిగా అన్ని పరీక్షలకు అనుమతి లేకుండా చేసే అవకాశం ఉంటుంది.

7.ఏ pen తో పరీక్షలు రాయవచ్చు?

BLUE / BLACK PEN.

Leave a Comment