India Postal GDS Short list Pdf-2026:

Table of Contents

India Postal GDS Short list Pdf-2026:Download : తపాలా శాఖలో 28636 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.India Postal GDS Short list Pdf-2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదల అయ్యేందుకు అవకాశం ఉందని GDS పేర్కొన్నది. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలను ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి.

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు

India Postal GDS Short list Pdf-2026 Overview

Recruitment nameIndia Postal GDS Recruitment- 2026
DepartmentDepartment of Posts, Government of India
Vacancies28,636
Post NamesBPM,ABPM,Daksevak
Salary 10,000 – 15,000
Selection ProcessBased On 10th Merit
Steps after selectionDocument Verification&Medical check
Recruitment CoverageAll postal circles in India
Official WebsiteClick Here

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్1060
తెలంగాణ608

ఉద్యోగ వివరాలు 

BPMBranch Post Master
ABPMAssistant Branch Post Master 
DSDak sevak

ఈ ఉద్యోగాలకు మీరు ఎలాంటి పరీక్షలు రాయకుండా కేవలం మీకు పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా జాబ్ పొందే అవకాశం ఉంటుంది.

కట్ ఆఫ్ అంచనా..!

  • ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో 10వ తరగతిలో 10/10 వచ్చిన వారికి ఎక్కువగా అవకాశం అనేది రావచ్చు.
  • మీకు ఉద్యోగం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రతి రోజు కూడా ఇండియా పోస్టల్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తూ ఉండాలి. మెరిట్ లిస్టు వచ్చిందా లేదా చూస్తూ ఉండాలి.
India Postal GDS Short list Pdf-2026

ఫలితాలు చూసుకునే విధానం 

  • ముందుగా మీ మొబైల్లో Crome Browser ఓపెన్ చేయండి. 
  • GDS Website Click here ఓపెన్ చేయండి. 
  • హోమ్ పేజీలో GDS-Shortlist మీద క్లిక్ చేయండి. 
  • మీరు ఏ రాష్ట్రానికి దరఖాస్తులను చేశారో ఆ రాష్ట్రానికి సంబంధించిన షార్ట్ లిస్టు ని డౌన్లోడ్ చేసుకోండి. 
  • PDF డౌన్లోడ్ చేసుకోండి. 
  • మీరు డౌన్లోడ్ చేసుకున్న షార్ట్ లిస్టులో మీ పేరు గనక ఉండినట్లయితే మీకు ఉద్యోగం వచ్చినట్లే అని మీరు భావించాలి.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవలసిన ఆఫీసు పేరు మరియు తేదీ వివరాలు ఉంటాయి. 

ఫస్ట్ మెరిట్ లిస్టులో పేరు రాకుంటే? 

  • లిస్టులో పేరు గనక లేకుంటే మరొక మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి.
  • గత సంవత్సరము ఆరు మెరిట్ లిస్టులు విడుదల కావడం జరిగింది. 
  • ప్రతి 28-30 రోజుల వ్యవధిలో మెరిట్ లిస్ట్ విడుదల కావడం జరుగుతుంది. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకునే సమయంలో మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
    •  ఆధార్ కార్డు { ADHAR CARD }
    • 10 వ తరగతి సర్టిఫికెట్ { SSC CERTIFICATE }
    • కుల ధ్రువీకరణ పత్రం { COMMUNITY CERTIFICATE }
    • మెడికల్ సర్టిఫికెట్ {MEDICAL CERTIFICATE }
    • బర్త్ సర్టిఫికెట్ { BIRTH CERTIFICATE }
    • కంప్యూటర్ సర్టిఫికెట్ { COMPUTER CERTIFICATE }
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు ఎక్కడ జరుగుతుందో ఏ తేదీన జరుగుతుందో అనేది మీకు మెసేజెస్ రూపంలో రావడం జరుగుతుంది. 
  • మెడికల్ సర్టిఫికెట్ పొందే విధానం 
    • మెడికల్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ని సందర్శించి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకోండి.
    • మెడికల్ సర్టిఫికెట్ అప్లికేషన్ నింపండి. 
    • ఉన్నతి అధికారి దగ్గర సంతకము మరియు స్టాంప్ ను వేయించండి

FOLLOW FOR MORE UPDATES – TELEGRAM

FAQs India Postal GDS Short list Pdf-2026

1.GDS అంటే ఏమిటి? 

అనేది గ్రామీణ పోస్టల్ సేవలు కోసము Department Of Posts ద్వారా నియమించే ఉద్యోగం. 

2. 2026 లో ఎన్ని పోస్టులు ఇచ్చారు? 

28636 పోస్టులు కోసము నోటిఫికేషన్ విడుదల చేశారు. 

3. ఏ ఉద్యోగాలు ఉంటాయి? 

పోస్టులు BPM,ABPM,DAKSEVAK ఉద్యోగాలు ఉంటాయి. 

4. ఈ ఉద్యోగాలకు కనీస విద్యా అర్హత ఏమిటి? 

పదవ తరగతి PASS ఆయితే చాలు.

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు
5. పరీక్ష ఉంటుందా? 

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 

6. ఈ ఉద్యోగాలకు జీతం ఎంత? 
  • BPM- 15,000/-
  • ABPM – 12,000/-
  • Daksevak – 10,000/-
7. మెరిట్ లిస్ట్ పేరు లేకుంటే ఏం చేయాలి? 

మీరు డౌన్లోడ్ చేసుకున్న మెరిట్ లిస్టులో మీ పేరు లేకుంటే తదుపరి వచ్చే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి.

8. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏ పత్రాలు ఇవ్వాలి?
  • Aadar card
  • 10th Certificate
  • Community Certificate
  • Birth Certificate
  • Medical Certificate
  • Computer Certificate
9. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు ప్రతి సర్టిఫికెట్ ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ మరియు ప్రాంతం వివరాలు మీకు msg/Mail చేయబడతాయి. 

10. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఏం జరుగుతుంది? 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ చెక్ అప్ ఉంటుంది.

Leave a Comment