AP POLYCET – 2026 NOTIFICATION:Application&Important dates

Table of Contents

AP POLYCET – 2026 NOTIFICATION: ఆంధ్రప్రదేశ్లోని పదవ తరగతి విద్యార్థులకు సువర్ణ అవకాశము. రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి STATE BOARD OF TECHNICAL EDUCATION AND TRAINING నుంచి AP POLYCET – 2026 NOTIFICATION నోటిఫికేషన్ విడుదల చదవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ వైపు వెళ్లాలి అనుకున్న విద్యార్థులకు డిప్లమా కోర్సులు చేయుటకు ప్రవేశ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పాలిటెక్నిక్ పరీక్షల (డిప్లొమా కోర్స్) ద్వారా ఇంజనీరింగ్ వైపుగా వెళ్లేందుకు సులభమైన మార్గం. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ,ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు జరుగుతాయి.

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పూర్తిగా చదవండి.ప్రవేశ పరీక్షలు రాయాలి అనుకున్న విద్యార్థులు నుంచి వచ్చిన నోటిఫికేషన్లు పరిశీలించి తేదీలను గుర్తుంచుకోవాలి. వీటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నవి. 

AP POLYCET - 2026 Notification

AP POLYCET – 2026 NOTIFICATION OVERVIEW

Online Application Date03-03-2026
Application Closing Date04-04-2026
Exam Date25-04-2026
Hall Tickets Release DateTo Be Announced Soon
Exam Results DateTo Be Announced Soon

AP POLYCET – 2026 NOTIFICATION అర్హులు 

  • పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం 10 వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
అప్లికేషన్ చేసుకునే విధానం 
  1. ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. website తెలుసుకునే దానికి 👉🏻 Click Here 
  2. మీకు దగ్గరలో ఉన్న Online Service లేదా ఇంటర్నెట్ సర్వీసెస్ అందించే వారి నుంచి అయినా దరఖాస్తులు చేయవచ్చు. 

అప్లికేషన్ ఫీజు వివరాలు 

Category Fees
SC/ST₹100/-
BC/OBC/Others₹400/-

గమనిక: Online Services ద్వారా అప్లికేషన్ చేసినప్పుడు అప్లై చేసుకున్న దానికి చార్జెస్ తీసుకుంటారు

పరీక్ష పై ముఖ్యమైన సూచనలు 

  1. పరీక్ష Online లో ఉంటుంది. పరీక్ష 120 మార్కులకు నిర్వహించబడుతుంది.
  2. ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు అందించబడతాయి. సరైన సమాధానం Select చేయాల్సి ఉంటుంది. 
  3. పరీక్ష రెండు గంటల వ్యవధిలో పూర్తి అవుతుంది.
  4. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఇస్తారు.
  5. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారా ?లేదా? చూసుకోవాలి.
  6. 10 వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.
Exam Pattern Online Test (Objective type Questions)
Time Period2 hours
Exam Total Marks120 Marks 
Subjects &Marks Obtained Mathematics – 50MarksPhysics – 40 MarksChemistry – 30 Marks 
Negative MarksNo negative Marks
Exam – Questions – marks
SubjectQuestionsMarks
Mathematics (10th Sylllabus)5050
Physics (10th Syllabus)4040
Chemistry (10th Syllabus)3030
మొత్తం120120

FAQs AP POLYCET – 2026 NOTIFICATION

1. AP POLYCET అంటే ఏమిటి? 

అనేది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో  అడ్మిషన్ కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ పరీక్ష ద్వారానే విద్యార్థులను పాలిటెక్నిక్ కాలేజీ లోకి అడ్మిషన్ జరుపుతారు. 

2. AP POLYCET ఎవరు నిర్వహిస్తారు?

పరీక్షను STATE BOARD OF TECHNICAL EDUCATION AND TRAINING నిర్వహిస్తుంది.

3. AP POLYCET అర్హత ఏమిటి ?

ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో పాటు 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. 

4. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి ? ఎన్ని మార్కులు ఇస్తారు?

పరీక్ష 120 ప్రశ్నలతో ఉంటుంది 120 మార్కులు ఇస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది. 

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు
5. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ?

నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 

6 . సిలబస్ ఏమిటి ?

మీరు పదవ తరగతిలో చదువుకున్న మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు మీకు ప్రశ్నలుగా వస్తాయి 

7. పరీక్ష ఎలా నిర్వహించబడుతుంది? 

పరీక్ష ఆన్లైన్ ద్వారా జరుగుతుంది.

Leave a Comment