Ap Women’s day Special Schemes – 2026:Ntr Kalyana lakshmi&Vidyalakshmi schemes

Table of Contents

Ap Women’s day Special Schemes – 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మహిళ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు ముఖ్యమైన పథకాలను ప్రారంభించనున్నారు. Ap Women’s day Special Schemes – 2026 ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు 10,000/- రూపాయల నుంచి 1,00,000/- రూపాయల వరకు తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం అనేది కల్పించునున్నారు. వీటితో పాటుగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళ అధికారులకు (₹15,000/-) విలువ కలిగిన సెల్ ఫోన్ లను ఉచితంగా అందించబోతున్నారు. 

పథకం పేరు ప్రయోజనం
NTR VIDHYALAKSHMI SCHEME10,000 – 1,00,000
NTR KALYANALAKSHMI SCHEME10,000 – 1,00,000

అర్హులు

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు
  • డ్వాక్రా మహిళలకు మాత్రమే అవకాశం.
  • డ్వాక్రా లో కనీసం 6 నెలలు సభ్యత్వం కలిగి ఉండాలి.
  • డ్వాక్రా లో ఉన్న మహిళ పిల్లలకు మాత్రమే వినియోగించుకోవాలి.
Ap Women's day Special Schemes - 2026

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం 

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళకు పిల్లలు ఉండి ఆ పిల్లల చదువుల కొరకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ సదుపాయము పొందవచ్చు. 

పథకం పేరుఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం
అర్హులుడ్వాక్రా మహిళలు
ప్రయోజనంమహిళల పిల్లల చదువు అవసరాలకు లోన్స్ సదుపాయం
లోను మొత్తం10,000 – 1,00,000
వడ్డీ4%(పావలా వడ్డీ)
రుణ చెల్లింపులు 48 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చు
ఎంతమంది పిల్లలకుగరిష్టంగా ఇద్దరు పిల్లలకు సదుపాయం

దరఖాస్తు విధానం 

Ap Women’s day Special Schemes – 2026 దరఖాస్తులను మీ మండల పరిధిలో ఉన్న సంఘమిత్రలు, సంఘబంధం కార్యాలయాల్లో సమర్పించవచ్చు. 

(ప్రస్తుతానికి దరఖాస్తు ఫారం వివరాలు అందుబాటులో లేవు)

కావలసిన డాక్యుమెంట్స్ 

  • Aadhar card
  • Self Group Member Card
  • Ration card
  • Student Fee Structure Details
  • Student ID Card
  • Student Aadhar card
  • Caste certificate
  • Income Certificate

ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం 

ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రాల ఉన్నటువంటి మహిళలకు కుమార్తెలు వెనుక ఉండినట్లయితే వారి వివాహ ఖర్చుల కొరకు లోను సదుపాయం కల్పించడము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా వివాహ ఖర్చులకు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ సదుపాయము పొందవచ్చు.

పథకం పేరుఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకం
అర్హులుడ్వాక్రా మహిళలు
ప్రయోజనండ్వాక్రా మహిళల కుమార్తెలకు వివాహ ఖర్చుల కొరకు లోన్ సదుపాయం
లోను మొత్తం10,000 – 1,00,000 
వడ్డీ4%(పావలా వడ్డీ)
రుణ చెల్లింపులు 48 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చు
ఎంతమంది పిల్లలకు1 మాత్రమే

దరఖాస్తు విధానం 

Ap Women’s day Special Schemes – 2026 Application మీ మండల పరిధిలో ఉన్న సంఘమిత్రలు, సంఘబంధం కార్యాలయాల్లో సమర్పించవచ్చు. 

గమనిక : (ప్రస్తుతానికి దరఖాస్తు ఫారం వివరాలు అందుబాటులో లేవు)

కావలసిన డాక్యుమెంట్స్

  • Aadhar card
  • Self Group Member Card
  • Ration card
  • Bride Aadhar card
  • Maariage Invitation card
  • Marriage Expenses Sheet
  • Caste certificate
  • Income Certificate

FOR MORE UPDATES FOLLOW TELEGRAM CLICK HERE

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు

Faq’s Ap Women’s day Special Schemes – 2026

1.పథకానికి అర్హులు ఎవరు ?

ఈ పథకాలకు కేవలం డ్వాక్రా మహిళలు మాత్రమే అర్హులు.

2.ఈ పథకం ద్వారా ఎంత రుణ సదుపాయం ఉంది ?

ఈ పథకం ద్వారా 10,000 నుంచి 1,00,000 వరకు రుణ సదుపాయం పొందవచ్చు.

3.రుణాన్ని ఎలా పొందవచ్చు ?

రుణాన్ని DBT విధానం లో పొందవచ్చు. కేవలం 48 గంటల్లో రుణ సదుపాయం పొందవచ్చు.

4.ఎన్ని వాయిదాల్లో చెల్లింపులు చేయవచ్చు ?

48 వాయిదాల్లో రుణ చెల్లింపులు చేయవచ్చు.

Leave a Comment