Pradhan Mantri Matru Vandana yozana- 2026:Eligiblity&Application Process

Pradhan Mantri Matru Vandana yozana- 2026:ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం (Pradhan Mantri Matru Vandana yozana) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు ఏకంగా 11,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వబడుతుంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్ వివరాలను గురించి తెలుసుకునే దాని కొరకు పూర్తిగా చదవండి.

ఆంధ్రప్రదేశ్లోని గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ఇదొక సువర్ణ అవకాశము. మీరు అర్హతలను తెలుసుకొని మీకు గనక అర్హతలు ఉండినట్లయితే దరఖాస్తులను చేయండి. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల వ్యవధిలో మీ వ్యక్తిగత ఖాతాలకు డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

Pradhan Mantri Matru Vandana yozana- 2026 – Overview

అంశంవివరాలు (సులభంగా అర్ధమయ్యే విధంగా)
పథకం పేరుప్ర‌ధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY)
ఎవరికి వర్తిస్తుంది?మొదటి బిడ్డ గర్భం దాల్చిన మహిళలకు
ప్రధాన ఉద్దేశ్యంగర్భిణీ మహిళలకు విశ్రాంతి, వైద్య పరీక్షలు, పోషకాహారం కోసం ఆర్థిక సహాయం అందించడం
మొత్తం లాభం ఎంత?మొత్తం ₹5,000 (మూడు విడతలుగా)
ఎందుకు ఈ డబ్బు ఇస్తారు?తల్లి ఆరోగ్యం, బిడ్డ పోషకాహారం మరియు సురక్షిత ప్రసవం కోసం
డబ్బు ఎప్పుడు వస్తుంది?1.గర్భం నిర్ధారణ తర్వాత
2.ఆరోగ్య పరీక్ష తర్వాత
3.బిడ్డ టీకాలు తర్వాత
ఎలా పొందాలి?ఆంగన్‌వాడి సెంటర్ / ఆరోగ్య కేంద్రం ద్వారా రిజిస్టర్ కావాలి.
అవసరమైన పత్రాలుఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, గర్భధారణ రికార్డులు, మొబైల్ నంబర్.
డబ్బు ఎక్కడికి వస్తుంది?నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలోకి
పథకం నిర్వహణమహిళలు మరియు శిశు అభివృద్ధి శాఖ – భారత ప్రభుత్వం
దరఖాస్తు చేయవచ్చా ఆన్‌లైన్‌లో?అవును, కానీ ఎక్కువగా ఆంగన్‌వాడి వర్కర్ ద్వారా చేస్తారు.

Pradhan Mantri Matru Vandana yozana- 2026 – Eligibility

  • గర్భిణీ స్త్రీ భారత పౌరురాలు అయి ఉండాలి.
  • కనీసం వయస్సు 19 సంవత్సరాలు మించి ఉండాలి. 
  • ఈ పథకం రెండు సంతానాలకు మాత్రమే వర్తిస్తుంది. 
  • అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులు.

Payment details

రెండు సంతానాలకు కేంద్ర ప్రభుత్వము 11,000/- రూపాయలను వివిధ వాయిదాల పద్ధతిలో జమ చేయడం జరుగుతుంది. 

మొదటి గర్భధారణ: 

మొదటి గర్భధారణకు కేంద్ర ప్రభుత్వము 5000 రూపాయలను అందిస్తుంది.వివిధ వాయిదాల రూపంలో చెల్లింపులు జరుగుతాయి.

  • గర్భధారణను అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నప్పుడు – 1,000/-
  • ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత – 2,000/-
  • శిశువు జన్మించిన తర్వాత మొదటి టీకా పూర్తయిన తర్వాత – 2,000/-
  • ఇలా మొదటి గర్భధారణకు – 5,000/- జమ చేయబడుతాయి.

రెండవ గర్భధారణ: 

రెండవ గర్భధారణకు కేంద్ర ప్రభుత్వము 5,000 రూపాయలను జమ చేస్తుంది. కానీ ఈ రెండు సంతానాలలో ఆడపిల్ల గనక ఉండి నట్లయితే 1,000 అదనంగా ఇవ్వబడుతుంది.

Pradhan Mantri Matru Vandana yozana- 2026

Application process: 

దరఖాస్తులను మీరు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో సమర్పించవచ్చు. 

Online:

  • ముందుగా అధికారిక పోర్టల్ ను సందర్శించండి. 

Website link

  • అప్లికేషన్ నందు సరైన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Offline:

  • మీ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం లేదా మీకు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు దరఖాస్తులను చేయించుకోవచ్చు. 

 గమనిక: శిశువు జననం తేదీ నుంచి 280 రోజుల లోపల దరఖాస్తులను సమర్పించాలి.

Required documents

  • ఆధార్ కార్డు (aadhar card).
  • బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్(bank Account Pass book).
  • MCP కార్డు (Medical Records).
  • బిడ్డ జనన ధ్రువీకరణ పత్రాలు(baby Birth certificate). 
  • టీకా రికార్డులు (vaccination Record).

Official Website Link – click here

For more schemes upadtes – Click here

Pradhan Mantri Matru Vandana yozana- 2026- FAQs

1. PMMVY అంటే ఏమిటి?

ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న పథకం. గర్భిణీ మహిళలు మరియు తల్లులకు గర్భధారణ సమయంలో ఆర్థిక సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

2.ఈ పథకం ద్వారా ఎంత మొత్తం వస్తుంది?

తల్లి కు మొత్తం ₹5,000 మూడు విడతలుగా అందుతుంది. 2 సంతానాలకు 10,000. వీరిలో ఆడపిల్ల ఉంటే అదనంగా 1,000 జమ.

3. ఎలా అప్లై చేయాలి?

మీ సమీపంలోని:

  • ఆంగన్‌వాడి కేంద్రం
  • అర్బన్ హెల్త్ సెంటర్
  • ASHA వర్కర్

ద్వారా ఫారమ్ నింపి సమర్పించాలి.

4. ఈ పథకం కోసం అవసరమైన పత్రాలు ఏమిటి?

ఆధార్ కార్డు.
బ్యాంక్ పాస్‌బుక్.
గర్భధారణ వైద్య రికార్డులు.
మొబైల్ నంబర్.
బిడ్డ జనన ధృవీకరణ (3వ విడతకు).

5. డబ్బు ఎప్పుడు వస్తుంది?

ప్రతి దశ అప్‌డేట్ అయిన తర్వాత 30 నుండి 60 రోజుల్లో డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది.

6. ఏవైనా తప్పనిసరి షరతులు ఉన్నాయా?

అవును.

  • ఆరోగ్య తనిఖీలు సమయానికి చేయించాలి.
  • ఇన్స్టిట్యూషనల్ డెలివరీ (హాస్పిటల్‌లో ప్రసవం) ప్రోత్సహించబడుతుంది.
  • టీకాలు తప్పనిసరి.

7. ఈ ₹5,000 ఎలా చెల్లిస్తారు?

విడతఎప్పుడు వస్తుంది?మొత్తం
1వ విడతగర్భం నిర్ధారణ తర్వాత రిజిస్ట్రేషన్ చేసినప్పుడు₹1,000
2వ విడత1st ANC (ఆరోగ్య పరీక్ష) పూర్తయ్యాక₹2,000
3వ విడతబిడ్డకు పుట్టిన తర్వాత మొదటి టీకాలు ఇచ్చినప్పుడు₹2,000

Leave a Comment