Table of Contents
AP Kaushalam Assessment test 2025:Skill Assessment detailsఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో భాగంగా కౌశలం-స్కిల్ టెస్ట్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించింది.ఈ స్కిల్ టెస్ట్ లో భాగంగా కౌశలం నందు రిజిస్టర్ అయిన అభ్యర్థులకు వివిధ దశల్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి.
ప్రతి రోజు కూడా 2 స్లాట్లు ఇవ్వబడినవి.
- Morning : 11am to 12pm
- Afternoon : 3pm to 4pm
AP Kaushalam Assessment test 2025:Skill Assessment details – Stages
- Registration Process
- First Login & Dashboard Overview
- Building Your Profile
- Kaushalam Assessments
- Leaderboard & Learning Progress
AP Kaushalam Skill test 2025 – Overview
| Category | Details |
|---|---|
| Scheme Name | AP Kaushalam Scheme / Andhra Pradesh Kaushalam Assessment |
| Introduced By | Government of Andhra Pradesh |
| Purpose of Assessment | To evaluate skill levels of youth and match them with suitable training and job opportunities |
| Target Group | Unemployed youth aged 18–45 years in Andhra Pradesh |
| Eligibility Criteria | Must be a resident of Andhra Pradesh; must have mobile number and Aadhaar linked |
| Assessment Mode | Online test + optional practical/skill-based evaluation |
| Test Format | Aptitude Test, General Knowledge, Technical Skills (based on chosen sector), Basic English & Digital Skills |
| Assessment Languages | Telugu & English |
| Duration of Test | 60 minutes (2 sessions per day) |
AP Kaushalam Assessment test 2025 – రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
ముందుగా కౌశలం వెబ్సైట్ నందు Account రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.ముందు రోజుల్లో మీరు లాగిన్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.
- ముందుగా కౌశలం వెబ్సైట్ ని సందర్శించాలి.
- క్లిక్ Register పైన క్లిక్ చేసి For Graduate అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
- మీ యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.
- ఆధార్ నంబర్ ఓటిపి ద్వారా వెరిఫై చేసుకోవాలి.
- ఒక పాస్వర్డ్ ను పెట్టుకోవాలి.
- Email వెరిఫికేషన్ చేసుకోవాలి.
- Kyc వెరిఫికేషన్ చేసుకోవాలి.
- ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత Verified అని వస్తుంది.
- ఇలా వస్తేనే మీయొక్క వివరాలు కౌశలం వెబ్సైట్ నందు నమోదు కాబడినట్లు అర్థం. (సులభంగా చెప్పాలంటే Login Details నమోదు చేసినట్లు).
కౌశలం Dashboard
Stage – 1 రిజిస్ట్రేషన్ పూర్తిచేశాక మీరు మీ మెయిల్ మరియు Password రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసుకున్న password తో లాగిన్ అవ్వాలి.
కౌశలం వెబ్సైట్ లో లాగిన్ dashboard లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి.
- Viewing job opportunities
- Accessing assessments
- Tracking your career progression
- Downloading your resume
- Monitoring leaderboard points and learning streaks

ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం
ప్రొఫైల్ బిల్డ్ చేయటం ద్వారా మన resume ప్రిపేర్ అవుతుంది.
- మీ ఆధార్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి. (రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంచుకున్న పాస్వర్డ్ నమోదు చేయాల్సి ఉంటుంది).
- డాష్ బోర్డ్ నందు ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.
- మీ ప్రొఫైల్ లో వివరాలను అప్డేట్ చేయాలి.
- Basic information
- Education details
- Professional Experience
- Certification
- Projects
గమనిక: మీ అసెస్మెంట్ తేదీకి 48 గంటలకు ముందుగా మీ ప్రొఫైల్ ని అప్డేట్ చెయ్యాలి.
కౌశలం Assessments
AP Kaushalam Assessment test 2025 – అసెస్మెంట్ జరిగే విధానం పరీక్షను రెండు భాగాలుగా విభజించారు.
కౌశలం Assesments
- Part – A (Skill Assesment).
- Part – B (Communication Skill).
PART – A (స్కిల్ అస్సెస్స్మెంట్ )
- Quantitative Aptitude
- Verbal and Logical Reasoning
- Data Interpretation
- Psychometric Evaluation
- Personalized Technical Questions based on your profile
PART – B (బాష నైపుణ్యం)
- 3 questions
- Speak for 30 seconds each
Kaushalam Website Link
AP Kaushalam Assessment test 2025 – గమనికలు / జాగ్రత్తలు
- మీకు షెడ్యూల్ చేసిన సమయానికి ముందుగానే అనగా 30 నిమిషాలు ముందుగానే సచివాలయం కి వెళ్ళండి.
- webcamera , headphone సరిగా వర్క్ అవుతున్నవా లేదా చూసుకోండి.
- మీరు Onboarding అయినప్పటి నుంచి మీ ప్రతి కదలిక రికార్డు చేయబడుతుంది.
- Assesment 60 నిమిషాలు మాత్రమే మీకు కేటాయించబడుతుంది.
FAQs
AP Kaushalam Assessment test 2025 – తరచుగా అడిగే ప్రశ్నలు
1. AP Kaushalam Assessment అంటే ఏమిటి?
ఇది ప్రభుత్వ స్కిల్ అసెస్‌మెంట్ టెస్ట్. దీని ద్వారా యువత ఏ రంగంలో ఉద్యోగానికి లేదా శిక్షణకు తగిన నైపుణ్యం కలిగి ఉన్నారో తెలుసుకుంటారు.
2. ఎవరు ఈ టెస్ట్‌కి అప్లై చేయవచ్చు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18–45 సంవత్సరాల వయస్సు ఉన్న నిరుద్యోగ యువకులు/యువతులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3. ఈ టెస్ట్ ఉచితమా?
👉 అవును. పూర్తిగా ఫ్రీ. ఏ రకమైన ఫీజులు ఉండవు.
4. టెస్ట్ ఏ భాషలో ఉంటుంది?
టెస్ట్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంటుంది.
5. టెస్ట్‌లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి?
ప్రశ్నలు ఈ విభాగాల్లో ఉంటాయి:
- బేసిక్ అప్టిట్యూడ్
- రీజనింగ్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- డిజిటల్ మరియు జాబ్ సెక్టార్ స్కిల్స్
6. టెస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
సుమారు 30 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది, ఎంపిక చేసిన కేటగిరీపై ఆధారపడి ఉంటుంది.
7. టెస్ట్ పూర్తయ్యాక ఏమవుతుంది?
మీకు ఒక స్కిల్ స్కోర్ వస్తుంది. దాని ఆధారంగా:
- ట్రైనింగ్ సజెషన్
- జాబ్ రికమెండేషన్
- డిజిటల్ సర్టిఫికేట్












