Apsrtc 7673 jobs Recruitment – 2026: Vacancies,Application details

Table of Contents

Apsrtc 7673 jobs Recruitment – 2026: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి ఆర్టీసీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. రెగ్యులర్ ప్రాతిపదికన దాదాపు 7673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Overview Of APSRTC Recruitment – 2026 :

Organization NameAndhra Pradesh State Road Transport Corporation (APSRTC)
Recruitment Year2026
Total Jobs (Expected)7,673 vacancies
Main Job RolesDriver, Conductor, Mechanics, Technical & Depot Staff
Educational Qualification10th pass / ITI / Diploma (depends on the post)
Age Requirement18 to 35 years (age relaxation as per rules)
When will notification come?Expected soon in 2026
Official Websiteapsrtc.ap.gov.in

Apsrtc 7673 jobs Recruitment – 2026 : vacancies

JobsVacancies
Driver Jobs 3673
Conductor Jobs 1813
Mechanic/Others jobs 2817

ఈ ఉద్యోగాలు భర్తీ చేయుటకు గల కారణం:

రాష్ట్రంలో శ్రీ శక్తి పథకం అమల్లోకి రావడం.
ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరగడం.
డ్రైవర్లకు కండక్టర్లకు పని ఒత్తిడి భారం పెరగడం.
డ్రైవర్లకు కండక్టర్ లకు పని భారం తగ్గించడం.

గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.

Apsrtc 7673 jobs Recruitment - 2026

Educational Qualifications


డ్రైవర్ ఉద్యోగాలకు: డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

కండక్టర్ ఉద్యోగాలకు: కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.

AP Backlog Jobs Recruitment - 2026
AP Backlog Jobs Recruitment – 2026:Application Details

గమనిక: పైన తెలిపిన విద్యా అర్హతలు గతంలో విడుదల అయిన నోటిఫికేషన్ ఆధారంగా తెలపడం జరిగింది.

Age Limits

వయోపరిమితి:

ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేయాలనుకున్న వారి కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. గరిష్టంగా 35 సంవత్సరాలలోపు వాళ్లు దరఖాస్తు చేయుటకు అర్హులు.

రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు 5 – 10 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంటుంది.

Application Process

ఈ పోస్టులకు సంబంధించి ప్రస్తుతము నోటిఫికేషన్ వెలువలేదు. ముందు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దీని కొరకు కింద ఇవ్వబడిన వెబ్ పేజ్ ను సందర్శించాల్సి ఉంటుంది.

Website : Cilck Here

Required Documents

ఆన్లైన్లో దరఖాస్తులు చేయు సమయంలో మీరు పోస్టును అనుసరించి పలు రకాల డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

  • Aadhar card
  • Educational Certificates
  • Study certificates
  • Driving licence
  • Caste certificates (If needed)
  • Mobile Number
  • Medical Certificate

Selection Process

ఈ పోస్టులకు సంబంధించి ముందుగా దరఖాస్తుదారుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.
మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.
డ్రైవర్ మెకానిక్ ఉద్యోగాలకు సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ ఇతర పరీక్షలు ఉంటాయి.
పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు.

Officila Website Link

Anganwadi Jobs Recruitment - 2026
Anganwadi Jobs Recruitment – 2026: Jobs,Application Process details

Faqs Apsrtc 7673 jobs Recruitment – 2026

APSRTC Jobs 2026 అంటే ఏమిటి?


ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 2026లో భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
డ్రైవర్, కండక్టర్, మెకానిక్ లాంటి పోస్టుల కోసం వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

నిజంగానే ఉద్యోగాలు వస్తాయా?

అవును, వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఇప్పటికే APSRTC అధికారులు ఉద్యోగాల ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించారు.
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.

ఎన్ని పోస్టులు ఉండొచ్చు?

సుమారు 7,673+ ఉద్యోగాలు ఉండొచ్చని అంచనా.
ఇవి మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ డిపోలలో ఉంటాయి.

ఏ ఏ పోస్టులు వస్తాయి?

  • డ్రైవర్
  • కండక్టర్
  • మెకానిక్
  • శ్రామిక్ / ఇతర సపోర్ట్ స్టాఫ్

అర్హతలు?

డ్రైవర్:

  • 10వ తరగతి పాస్
  • HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి

కండక్టర్:

  • కనీసం 10వ తరగతి పాస్

మెకానిక్ / శ్రామిక్:

  • ITI / సంబంధిత ట్రేడ్ అర్హత

వయస్సు?


సాధారణంగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎవరు అప్లై చేయొచ్చు?

  • ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న యువత
  • 10వ / ITI / డిప్లొమా చేసిన వారు
  • డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు
  • ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్న వారు

జీతం ఎంత ఉంటుంది?

  • APSRTC ఉద్యోగం అంటే స్థిరమైన జీతం + అలవెన్సులు
  • డ్రైవర్, కండక్టర్ పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం ఉంటుంది.

సెలెక్షన్ ఎలా చేస్తారు?

  • ఆన్‌లైన్ అప్లికేషన్
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • డ్రైవర్ అయితే – డ్రైవింగ్ టెస్ట్ + మెడికల్ టెస్ట్
  • తుది ఎంపిక

Leave a Comment